Malaysia Woman Loses Rs 4 Crore Online Love: ఆన్లైన్లో ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. తీరా అది మోసమని గ్రహించేలోపు ఓ ఆంటీ రూ.4 కోట్ల డబ్బులు మోసపోయింది. ఆన్లైన్ మోసానికి బలైన ఆంటీ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
Visa Free Countries: చాలామందికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ ఒక్కోసారి వీసా లభించక ప్రయాణం అగిపోతుంటుంది. హాలిడే వెకేషన్ ప్లానింగ్‌కు అంతరాయం ఏర్పడుతుంటుంది. మీకూ అదే పరిస్థితి ఎదురై ఉంటే..ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే.
Visa Free Entry: వింటర్ వెకేషన్‌కు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..మీకిదే గుడ్‌న్యూస్. మలేషియాకు తక్కువ ఖర్చుతో వెళ్లేందుకు అద్భుతమైన అవకాశం. వీసా లేకుండానే ఆ దేశానికి చేరుకోవచ్చిక. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijay Antony Injured: అనేక సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి, తర్వాత నటుడిగా మారిన విజయ్ ఆంటోనీ అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఆయన సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే
PV Sindhu shakes a leg with Gomi Gomi song. మలేషియా ఓపెన్ 2022 కోసం ఫారిన్ వెళ్లిన పీవీ సింధు అక్కడి ట్విన్ టవర్స్ ముందు డ్యాన్స్ చేసి అందరిని అలరించింది.
Spooky Viral Video: టిక్‌టాక్ నుంచి వచ్చిన ఈ షాకింగ్ వీడియో అందర్నీ కలవరపరుస్తోంది. ఓ ఎమ్యూజ్మెంట్ పార్క్ ఫెయిర్ రైడ్ కార్ తిరుగుతుండగా..ఉన్నట్టుంది ఓ కుర్రోడు మాయమౌతాడు. అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు.
Malaysian Woman Minister Advices to Husbands: ఆమె ఓ మహిళా మంత్రి... ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో భర్తలకు ఉచిత సలహా ఇచ్చారు. మాట వినని భార్యలను దండించాలని చెప్పారు. సదరు మంత్రి వ్యాఖ్యలపై అక్కడి ప్రజలు భగ్గుమంటున్నారు.
Snake In Airasia: మలేషియాలోని ఎయిర్ ఏషియాకు చెందిన విమానంలో పాము కలకలం సృష్టించింది. లగేజీ ర్యాక్ లో ప్రయాణికులకు కంటబడిన పాము.. చాలా సమయం పాటు ప్రయాణికుల్లో భయాందోళనలను నెలకొల్పింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదే విషయమై సదరు విమానయాన సంస్థ విచారణకు ఆదేశించింది.
అక్కడ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. కీలకమైన వ్యక్తుల్ని కూడా వదలదు. అవినీతి కేసులో ఆ దేశ మాజీ ప్రధానికి అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనంగా మారింది.
India Vs China | గాల్వన్ లోయ వివాదంలో 20 మంది భారత జవాన్లు అమరులైన తర్వాత భారత్, చైనాల మధ్య పరిస్థితులు కాస్త ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా భారత్‌లో చైనా వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. అయితే తమ మద్దతు భారత్‌కే ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది.
మరణశిక్షను రద్దు చేయడానికి ఇప్పుడు మరో దేశం కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఉరిశిక్షకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమాలు చెలరేగుతుండడంతో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. ఎట్టకేలకు మరణశిక్షను రద్దు చేయాలని సంకల్పించినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి గోబింద్ సింగ్ డియో తెలిపారు.
శనివారం మలిండో ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం అలా గాల్లోకి లేచిందో లేదో బంగ్లాదేశ్‌కి చెందిన ఓ యువ ప్రయాణికుడు వెంటనే హడావుడిగా బట్టలిప్పేయడం మొదలుపెట్టాడు.
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.
సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్లి హాయిగా గడపాలని అనుకుంటారు. వారం పదిరోజులు వస్తే ఏదైనా సుదూర పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి గడిపి రావాలనుకుంటాము. ఇలా పర్యటనలంటే ఇష్టపడేవారు తప్పనిసరిగా చూడవలసిన దేశం మలేషియా. భారతీయులు, చైనీయులు, మలయాలు ఎక్కువగా ఈ దేశంలో కనిపిస్తారు.
మలేషియాలో ప్రధాన మతం ఇస్లాం. పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఈ దేశం ఆసియా ఖండంలోనేకాక యావత్ ప్రపంచంలో ఆర్థికప్రగతిని సాధిస్తోంది. సాధారణంగా మలేషియా పర్యటనకు ఎవరు వెళ్లి వచ్చిన ఇస్లాం మతం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం మంచింది కాదు అని అంటుంటారు. ఈ దేశ రాజధాని కౌలాలంపూర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.