బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తనను లైగింకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా నటి నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు.. నిరాధారమైనవని దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైతం ఖండించారు.
పార్లమెంట్ ( parliament) లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగంపై వాడీవేడిగా చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian Not Found Nude) అనుమానాస్పద మరణం ముంబై పోలీసులకు తలనొప్పిగా మారాయి. దిశా కేసులో తమకు వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు.
అతడు చాలా లక్కీ. లేకపోతే రైల్లో పోగొట్టుకున్న పర్సు దొరకడమేంటి. అది కూడా ఏకంగా 14 ఏళ్ల తర్వాత పోలీసులు (Wallet Recovered after 14 years) ఫోన్ చేసి పిలిచి మరీ తాను పొగొట్టుకున్న పర్సును ఇచ్చేసరికి ముంబై వ్యక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 11న జరగనుంది.ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించింది.
Rhea Chakraborty At ED Office | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రధాన నిందితురాలు, నటి రియా చక్రవర్తి ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసుకు వచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ( Sushant Singh Rajput ) మర్చిపోకముందే నిన్న హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ ( Sameer Sharma's death ) తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం ముంబైలో కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సమీర్ శర్మ మృతిపై పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే తాజాగా ముంబైలోనే మరో టీవీ నటి ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ గత రాత్రి ముంబైలోని అతడి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ( TV Actor Sameer Sharma's death ) కలకలం సృష్టించింది. సమీర్ శర్మ తన ఇంట్లోనే వంట గదిలో ఉరేసుకుని చనిపోయాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పేరు, డబ్బు, హోదాను ఇచ్చింది ముంబై అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ముంబై పోలీసులు Sushant Singh Rajput కేసును విచారిస్తుండగా బిహార్ జోక్యమెందుకుని శివసేన నేత వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుపై బాలీవుడ్‌తోపాటు మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది.
Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి (CBI) అప్పగించడం లేదు అని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Anil Deshmukh) అన్నారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant singh Rajput ) మరణం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. దీనికి కారణం సుశాంత్ ఆత్మహత్యపై ( Sushant Suicide ) రేగిన అనుమానాలు, బాలీవుడ్ లోని బంధుప్రీతి ( Nepotism )పై వచ్చిన ఆరోపణలు. ఈ నేపధ్యంలో సీబీఐ దర్యాప్తు డిమాండ్ ఎక్కువే విన్పించింది. అయితే మహారాష్ట్ర హోంమంత్రి ఆ అవసరం లేదని తేల్చి చెప్పేశారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం (Sushant Singh Rajput Suicide) కేసు విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ లేటెస్ట్ రిలేషన్లో ఉన్న నటి రియా చక్రవర్తి(Rhea Chakraborty)ని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Suicide Case) దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 9 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ వాంగ్మూలం త్వరలోనే తీసుకోనున్నట్లు సమాచారం.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా దేశంలో లాక్డౌన్ (Lockdown) అమలులో ఉన్న నేపథ్యంలో రోజు వారీ కూలీలకు పనిలేకపోవడంతో వారు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటికొచ్చే పరిస్థితి లేదు.
పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి కనిపించకుండాపోయిన ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి ‘డాక్టర్ బాంబ్’ జలీస్ అన్సారీ(68) మళ్లీ అరెస్టయ్యాడు. గురువారం నుంచి తప్పించుకు తిరుగుతున్న అన్సారీని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.