Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Haj Yatra 2024 Registration: హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు డిసెంబర్ 20వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సూచించింది. రెండేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న చిన్న పిల్లలకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా.
National Herald Case Latest News: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులు రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈడీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
7th Pay Commission Latest News: దీపావళి సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచాయి. పండుగ గిఫ్ట్‌గా 3 నుంచి 4 శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా 4 శాతం డీఏను పెంచింది.
Nitish Kumar Says Apology: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీవ్ర దూమరం రేగడంతో వెనక్కి తగ్గారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన వేళ.. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Diwali Bonus For Govt Employees: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి బోనస్‌గా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 80 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Delhi Air Pollution Level: ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు పొడగించారు. వాయు కాలుష్యం మరింత పెరగడంతో ఈ నెల 10వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వెల్లడించారు. కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
7th Pay Commission DA Hike Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం డబుల్ గిఫ్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలె 4 శాతం డీఏ పెంచి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. మరోసారి 4 శాతం డీఏను పెంచితే మొత్తం 50 శాతానికి చేరుతుంది. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
Delhi Traffic Police Fines: వాయు కాలుష్య నివారణకు ఢిల్లీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. పెట్రోల్ బంక్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రూ.10 వేల వరకు ఫైన్లు విధిస్తున్నారు.
ఎక్కడైనా చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు చూసి ఉంటారు.. కానీ ఏకంగా బస్సు స్టాప్ చోరీ అయిన ఘటన ఎక్కడైన చూసారా..? అవును అసెంబ్లీకి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఆ వివరాలు..
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎంతటి విజయవంతమైన పథకమో మన అందరికి తెలిసిందే. అయితే LPG గ్యాస్ సిలిండర్ పై వచ్చే సబ్సిడీ ని రూ. 200 నుండి రూ. 300 వరకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఈ సారి 3 శాతం పెరిగే అవకాశం ఉందన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 42 శాతం నుంచి 45 శాతానికి పెరుగుతుంది.
Women's Reservation Bill Latest Updates: మహిళా రిజర్వేషన్ బిల్లు నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఉభయ సభల్లో ఆమోదం తరువాత చట్టంగా మారుతుంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎంత మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే..?
కరోనా భారీ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే.. నిఫా వైరస్ కేరళలో కోరలు చాపుతుంది. ఇప్పటికే ఐదుగురికి సోకగా.. ఇందులో ఒక వ్యక్తి దాదాపుగా 706 మందిని కాంటాక్ట్ లిస్టులో ఉండటం కలవరానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
Birth Certificate Rules And Regulations: ఇక నుంచి అన్ని బర్త్ సర్టిఫికెట్ మరింత కీలకం కానుంది. ఆధార్ కార్డు, స్కూల్లో అడ్మిషన్లకు, డ్రైవింగ్ లైసెన్స్‌కు బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌కు ఉపయోగించనున్నారు. కొత్త రూల్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
Anurag Thakur on Ujjwala Scheme: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు భారీగా పెంచనుంది. వచ్చే మూడేళ్లలో 75 లక్షల మందికి ఫ్రీగా కనెక్షన్లు అందించనుంది. ఇందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వివరాలు ఇలా..
ఈ రోజు తెల్లవారు జామున రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లాలోని జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ట్రక్ డీ కొట్టింది. 11 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డారు.
మన దేశంలో గుర్తింపు కోసం ఆధార్ కార్ట్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం ఆధార్ కార్డు విషయంలో కీలక ప్రకటనలు చేసింది. ఆధార్ కార్డు విషయంలో మోసపూరిత లింకులు ప్రచారంలో ఉన్నాయని.. వాటిని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు సంబంధిత సమాచారం పూర్తిగావారి చెస్థుల్లోకి వెళ్తుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.