Indian 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు గుడ్ న్యూస్. భారీ అంచనాలతో సుదీర్ఘ విరామం తరువాత తెరకెక్కిన భారతీయుడు 2 అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతోంది. మిక్స్డ్ టాక్ కారణంగా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందో తెలుసుకుందాం.
Netflix Free Plan: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఓటీటీల్లో ప్రముఖమైంది, అత్యధిక ఆదరణ కలిగింది నెట్‌ఫ్లిక్స్. త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందనుందంటే ఆశ్చర్యపోతున్నారా..కానీ నిజమే ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి.
Gangs of Godavari OTT: విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దేశంలోని టాప్ టెలీకం కంపెనీల్లో ఒకటైన్ వోడాపోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు అద్భుతమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.
Jio Prepaid plan Offers: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోతోంది. అందుకే వివిధ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన కొద్దిరోజులకు ఓటీటీలో తప్పకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Mahesh Babu - Guntur Kaaram TRP Rating: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీలో తొలిసారి టెలికాస్ట్ అయింది.
Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Salaar World Television Premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ (హిందీ వెర్షన్)లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ మరియు టైమ్ ఫిక్స్ అయింది.
Figher Ott Streming : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Mahesh Babu - Guntur Kaaram World TV Premier: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం మరికొన్ని సినిమాలు వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈసారి ఆస్కార్ అవార్డు సినిమాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'గుంటూరు కారం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెల క్రితమే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ స్ట్రీమింగ్కు వచ్చిన 5 వారాలు పూర్తైయిన హిందీ వెర్షన్ మాత్రం అక్కడ టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
Curry and Cynaide: వైవిధ్యమైన కథలకు ఈమధ్య అన్ని భాషల ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారు. కంటెంట్ సాలిడ్ గా ఉంటే మూవీ అయినా.. వెబ్ సిరీస్ అయినా మంచి విషయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల తో తెరకెక్కుతున్న డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా ఆదరణ విపరీతంగా పెరుగుతోంది.
Rajiniakanth - Lal Salaam OTT News: సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది 'జైలర్' మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత 'లాల్ సలాం' మూవీతో పలకరించారు. ఈ సినిమా గత నెల విడుదలైన బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. రజినీకాంత్ 50 యేళ్ల కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
OTT and Theatre Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగింది. అటు ధియేటర్ ఇటు ఓటీటీ రెండింట్లో విడుదలవుతున్నాయి. సినిమాలతో పాటు వివిధ రకాల వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడం అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు.
Mahesh Babu - Guntur Kaaram OTT News: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా.. సంక్రాంతి సీజన్లో సాలిడ్ వసూళ్లనే రాబట్టింది. ఈ నెల 9 నుంచి గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు అక్కడ నెంబర్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.