Animal Movie: మెగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన యానిమల్ సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్ పడుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్పై స్టే విధించాలంటూ యానిమల్ సినిమా సహ నిర్మాతగా వ్యవహరించిన కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Netflix Movies: సంక్రాంతి సందర్భంగా అటు థియేటర్ ఇటు ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఆ వివరాలు మీ కోసం..
Jolly Joseph Case : కరోనా లాక్ డౌన్ అయిన దగ్గర నుంచి సినీ అభిమానులు థియేటర్స్ లో సినిమాలకే కాదు ఓటిటి సిరీస్ లకి కూడా బాగా అలవాటు పడిపోయారు. అందుకే ప్రతి ఒక్క డిజిటల్ ప్లాట్ ఫామ్ తమ తమ ఒరిజినల్ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Hi Nanna: దసరా లాంటి ఊర మాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. వెంటనే పక్కా క్లాస్ చిత్రం ‘హాయ్ నాన్న’ తో మన ముందుకి వచ్చి మరో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చే దానికి సిద్ధమయ్యింది.
OTT Movies: ఇటీవలి కాలంలో థియేటర్లకు ఆదరణ తగ్గి ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Animal OTT Release: బాలీవుడ్ అగ్రనటుడు రణబీర్ కపూర్ లేటెస్ట్ సినిమా యానిమల్ కలెక్షన్లలో ఊచకోత కోస్తోంది. అర్దున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ గురించి తాజా అప్డేట్ వెలువడింది. సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖాయమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hi Nanna OTT: దసరా వంటి మాస్ హిట్ తర్వాత నాని నటించిన మూవీ హాయ్ నాన్న. శుక్రవారం (డిసెంబరు 07) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం పెద్దఎత్తున ఓటీటీలో సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చాలా ఉన్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం.
Aadhi Keshava OTT: ఈవారం విడుదలైన “ఆదికేశవ”, “కోట బొమ్మాళి పిఎస్” రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపివ్వడం లేదు. దీంతో అప్పుడే ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది..
Balakrishna: దసరాకు విడుదలైన మూడు చిత్రాలలో ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోయిన సినిమా బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పైన మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు దీపావళి కానుక ఇది. భారీగా సినిమాలు సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో రేపు ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Platforms : థియేటర్లలో కంటే ఈమధ్య కొంతమంది ప్రేక్షకులు సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్యాన్ ఇండియన్ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
Jawan OTT Release: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు వరుసగా రెండవ హిట్ ఇచ్చిన జవాన్ సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. బాక్సాఫీసులో వసూళ్ల వర్షం కురిపించిన జవాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
MAD Movie: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించిన మ్యాడ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.
Netflix: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరిగిపోతోంది. మార్కెట్లో ఓటీటీలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఓటీటీ సంస్థలు యూజర్లకు షాక్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. దసరా రాకముందే ఓటీటీలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 35 సినిమాలు వివిధ భాషల్లో , వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Mad Movie: యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'కు ఆడియెన్స్ నుంచి ఊహించని స్పందన వస్తోంది. రిలీజైన అన్ని చోట్లా ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Jawan OTT Release: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. రోజురోజుకూ బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలౌతున్నాయి. కొత్తవి క్రియేట్ అవుతున్నాయి. ఈ మెగా హిట్ మూవీ జవాన్ గురించి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది.
Miss Shetty Mr Polishetty Movie: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.