Pakistan ISI Handler Arrest: మన దేశంలో కొంత మంది యువత మత మౌడ్యం వలన పక్కదారి పడుతున్నారు. అలాంటి వారిని పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్స్ గుర్తించి వారికి బ్రెయిన్ వాష్ చేసి మన దేశంపైనే దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో కొన్ని రోజులుగా టచ్‌లో ఉన్న ఓ భారతీయ ముస్లిమ్ యువకుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతుంది.
Jyoti Malhotra Case: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం అరెస్ట్ అయిన యూట్యూబర్ ఉగ్రవాది జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లను కలిసింది నిజమేనని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jyothi Malhotra Case: పహల్గామ్ దాడి అనంతరం దేశంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రావెల్ విత్ జ్యో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో అందరూ ఉలిక్కి పడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె దేశ రహస్యాల్ని శత్రుదేశానికి చేరవేసిందని తెలుస్తోంది.
Pahalgam Terror Attack: ఈ నెల 22న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులు దేశం విడిచివెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ లో ఉంటున్న పలువురు పాక్ జాతీయలు దేశం విడిచివెళ్లారు.
NIA on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో NIA విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది.
High Alert: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలకంగా వ్యవహరించింది. ఘటన జరగగానే.. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తో పాటు అనేక చోట్ల నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
NIA Court: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనితీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
Kulwinderjit Singh Alias Khanpuria Arrest:బ్యాంకాక్ లో తలదాచుకున్న కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా భారత్ కి తిరిగి వస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అతన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
NIA Raids : జాతీయ దర్యాప్తు సంస్థదేశవ్యాప్తంగాపలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు చేపట్టింది.ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి.
PFI NIA: NIA investigation on PFI organization intensified. నిషేధిత పీఎఫ్ఐ సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేసింది.
Delhi liquor scam: ED raids on Telangana. లిక్కర్ స్కామ్ కేసులో నిధుల బదిలీకి సంబంధించి తెలంగాణలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేపట్టింది
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరిపింది. హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.
NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ(NIA) దాడులు కొనసాగుతున్నాయి. పీఎఫ్ఐ కార్యాలయాలే టార్గెట్‌గా తనిఖీలు సాగుతున్నాయి.
NIA Arrests: హైదరాబాద్ నాంపల్లి కోర్టుల్లో ఎన్ఐఏ అధికారులు నలుగురు నిందితుల్ని హాజరుపరిచారు. రెండ్రోజులుగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ(NIA) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
NIA raids: పంజాబ్ తో పాటు హర్యానా, ఢిల్లీ పరిధిలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. గ్యాంగ్ స్టార్‌ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించింది. పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు జరిపింది.
Udaipur Tailor Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ ట్రైలర్ హత్యకేసులో మరో నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
NIA probes Udaipur Tailor Murder Case: హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవలజరిగిన టైలర్ కన్హయ్య లాల్మర్డర్ కేసులోనూ మరో నిందితుడిని ఎన్ఐఏ అధికారులుహైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
Yasin Malik: పాటియాలా ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో తీర్పును వెలువరించింది. ఈకేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది.
NIA Raids on Dawood Ibrahim associates. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి హవాలా ముఠాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఉదయం దాడులు చేపట్టింది.
The security agencies have been sent into a tizzy after NIA received an e-mail threatening to kill the Prime Minister Narendra Modi