INDIA RAINS: దేశంలో రుతుపవనాల ప్రభావం తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో మంచుకురుస్తోంది. హిమాచల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది.
Heavy Rains In North India: హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రావి, బియాస్, సట్లెజ్, స్వాన్, చీనాబ్ సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శిమ్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Viral Video Of Landslides Falling on Roads in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. అలా విరిగిపడుతున్న కొండచరియలు కొండలను ఆనుకుని ఉన్న రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు ప్రాణ సంకటంగా మారాయి.
Heavy rain in delhi: ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో అయితే 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
Second Earthquake in Delhi News Today: గత 24 గంటల్లో దాదాపు 10 కి పైగా భూకంపాలు ఉత్తర భారతాన్ని వణికించాయి. వరుస భూకంపాలతో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా అని జనం ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీని ఆనుకుని ఉన్న ప్రాంతాలకు చెందిన వారిలో ఈ భయం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే..
Earthquake News Today: భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7.55 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. 5.9 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించినట్టు రిక్టార్ స్కేలుపై నమోదైంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.
BJP Women National Vice President DK Aruna made sensational comments, He said there were more starving villages in North India than in South India, He said states like Uttar Pradesh and Assam were still lagging behind.
Lanino Effect: చలికాలం ఈసారి భారీ హెచ్చరికలు చేస్తోంది. మున్ముందు గజగజ వణికించే పరిస్థితి వస్తుందనే వార్తలు కలవరం రేపుతున్నాయి. ఉత్తరాదిన ఉష్ణోగ్రత ఈసారి భారీగా పడిపోనుందా, అసలేం జరగనుంది, ఎందుకీ హెచ్చరికలు. జస్ట్ హ్యావ్ ఎ లుక్
Earthquake hits Delhi, NCR: తజకిస్తాన్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.3 గా నమోదైన ఈ భూకంపం తాకిడికి మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ శివార్లను ఆనుకుని ఉన్న Noida, Gurgaon, ఫరీదాబాద్, ఘాజియాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది.
చలిపులి విజృంభిస్తోంది. ఉత్తర భారతాన్ని వణికిస్తోంది. రాజధాని నగరం ఢిల్లీని తీవ్రమైన చలిగాలులు గజగజలాడిస్తున్నాయి. 15 ఏళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రత చేరుకోవడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.