RK Roja said that TDP activists were doing better now in the YSRCP regime than during the TDP regime. She further stated that those who killed NTR, are now celebrating the birth anniversary of NTR
NTR JAYANTHI: నందమూరి తారకరామారావు.. ఈ పేరు తెలుగు ప్రజలకు ఓ వైబ్రేషన్. ఎన్టీఆర్ పేరు వింటే కోట్లాది మంది పులకించిపోతారు. పేదలు చేతులు పైకెత్తి కొలుస్తారు. 33 ఏళ్ల సినిమా జీవితంలో ఎదురులేని హీరోగా నిలిచారు తారకరాముడు. 13 ఏళ్ల రాజకీయ గమనంలోనూ ఎవరికి అందనత్త ఎత్తుకు ఎదిగిపోయారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
NTR Jyanthi: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహా నటుడు, మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.శత జయంతి వేడుకలు మొదలుకావడంతో... తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పులమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. శత జయంతి వేడుకలకు ఏడాది పాటు నిర్వహిస్తోంది టీడీపీ.
Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
OTT Movie Release: కాలం గడుస్తున్న కొద్దీ OTTల ట్రెండ్ వేగంగా పెరిగుతోంది. ఇప్పుడు ప్రజలు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన తర్వాత త్వరలో OTTలో విడుదల అవ్వబోతున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందా..
Pan masala Star: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు నవ్విస్తే..మరి కొన్ని పోస్టులు చిరాకును తెప్పిస్తుంటాయి. మరి కొన్ని పోస్టులు చిత్ర విచిత్రమైన తీరుతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతాయి. అందులో ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన మీమ్స్ పోస్టులు తెగ వైరల్ అవుతాయి.
రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు వసూళ్లు అనేది గతంలో మాట. ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూళ్లు అంటూ దూసుకుపోతోంది. 'బాహుబలి', ఆర్ఆర్ఆర్ సినిమానే నిదర్శనం. ఆర్ఆర్ఆర్ కలెక్షన్ లకు బాలీవుడ్ వర్గాలు నివ్వెరపోతున్నాయి.
Rajamouli Dance: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. సోమవారం నుంచి లాభాల బాట పట్టింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సోమవారం రాత్రి సక్సెస్ మీట్ ను అరేంజ్ చేసింది. ఈ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి నాటు నాటు స్టెప్పుకు డ్యాన్స్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
union Minister Piyush Goyal has compared RRR’s success to India’s economic growth. RRR, starring Jr NTR and Ram Charan, is racing towards collecting Rs 1000 crore at the worldwide box office. Celebrities from all walks of life are talking about the SS Rajamouli magnum opus
జోరు మీదున్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తారక్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా కూడా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది.
కరోనా వైరస్ కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన ఏడు రోజుల్లో 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ అన్ని తిరగ రాస్తుంది.
మార్చ్ 25 2022 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై హిట్ టాక్ తో ముందుకు వెళ్తుంది. విడుదలైన 3 రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కు దాటడంతో కొత్త రికార్డ్ సృష్టించింది.
RRR Day 1 Collections: ఎన్నో సార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.