Black leopard in odisha: నల్లని చిరుత ప్రస్తుతం ఒడిశాలోని అడవిలో కన్పించింది. అక్కడ అమర్చిన ట్రాప్ కెమెరాల్లో ఈ చిరుత తన పసికూనను నోట్లోపెట్టుకుని మరీ వెళ్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Big king cobra in odisha: ఒక భారీ సర్పం ఇంట్లోకి ప్రవేశించింది. బాంగ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడి వారు భయపడిపోయి పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Odisha Student Mixes Pesticide in Water to Force School Closure: కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తితో లాక్డౌన్ వస్తుందని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనితో పాఠశాలకు సెలవులు వస్తాయని భావించాడో విద్యార్థి. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ అని ప్రిన్సిపల్ ప్రకటించాడు. దీనితో పాఠశాలకు ఎలాగైనా సెలవులు కావాలనుకున్న ఆ విద్యార్థి తీసుకున్న ఓ నిర్ణయం.. 19 మంది స్టూడెంట్స్ ను ఆసుపత్రిపాలు చేసింది. ఇంతకీ ఆ విద్యార్థి ఏం చేశాడంటే..?
Chickens Killed Due To DJ Music: డీజే మ్యూజిక్ సౌండ్ ను తట్టుకోలేకే తన పౌల్ట్రీ ఫామ్ లోని 63 కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
ఒడిషా తీర ప్రాంతాల్లో ఫొని తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ ధాటికి ఒడిషాలో 8 మంది మృతి చెందారని వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు భారీ వర్షాలు కురియగా అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో ప్రాణనష్టమేకాకుండా చాలా చోట్ల ఆస్తి నష్టం కూడా అంతే భారీగా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ పలు లంక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉండిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.