Ola Electric Gig: ఓలా (Ola Electric) నుంచి మార్కెట్లోకి కొత్త ఈ స్కూటర్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Best Electric Scooter In Cheap Price: ప్రముఖ స్టార్టప్ కంపెనీ లెక్ట్రిక్స్ గురువారు LXS Moonshine లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మరో ఎలక్ట్రిక్ స్టూటర్ను విడుదల చేసింది. ఈ బైక్ ఆధునాత కలర్స్‌తో విడుదలైంది. ఈ బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Electric Chetak Scooter : బజాజ్ కంపెనీ మార్కెట్లోకి చేతక్ మోడల్‌ను పోలి ఉన్న ఈ స్కూటర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ స్కూటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Cheapest Electric Scooter In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటీల ట్రెండ్ నడుస్తుంది. వినియోగదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ స్కూటీలను కొనేందుకే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా తక్కువ ధరలో ఈ స్కూటీలు లభించడం విశేషం.
Ola Electric Car Range: ఓలా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కృతమైంది. సింగిల్ రీఛార్జ్‌లో ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2024 నాటికి మార్కెట్లో రానున్న ఓలా ఎలక్ట్రిక్ కారుపై భారీ అంచనాలే ఉన్నాయి..
Ola Sports Car: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా త్వరలో స్పోర్ట్స్ కారు లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Free Ola Scooter: ఎన్నో అనూహ్య సంఘటనలు, వ్యతిరేకతల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. కార్తిక్ అనే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్క ఛార్జ్ తో 202 కి.మీ. ప్రయాణించినట్లు ట్వీట్ చేశాడు. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈఓ భావిష్ అగర్వాల్ ఊహించని గిఫ్ట్ అందించాడు.
OLA Electric Car: ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో అప్డేట్ వెలువడింది. అటు ఎలక్ట్రిక్ కారును కూడా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ యోచిస్తోంది. ఎప్పుడనే వివరాల్ని ఆ సంస్థ వెల్లడించింది.
Okaya e-Scooter: దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ కూడా ఫ్రీడమ్ ఈ-స్కూటర్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం..
Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.
OLA Scooter Unit: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా మరోసారి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం మహిళలలో నింపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ కీలక విషయాల్ని వెల్లడించింది.
Ola Electric Scooter: ఎదురుచూపులకు తెరపడింది. తొలి విద్యుత్ స్కూటర్‌ను విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్. రెండు వేరియంట్లలో, పది రంగుల్లో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.