Om Bheem bush total Box Office Collections: శ్రీ విష్ణు ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఓం భీమ్ బుష్'. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్‌గా ఎన్ని కోట్లకు అమ్మారు ? వచ్చిన లాభం ఎంతంటే.. ?
Om Bheem bush OTT Streaming: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించ బడింది. అంతేకాదు నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Om Bheem Bush Collections: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా ఈ మధ్యనే విడుదల అయిన ఓం భీమ్ బుష్ సినిమా కామెడీ తో ప్రేక్షకులను బాగానే నవ్వించింది. మంచి టాక్ తో పాటు థియేటర్ లలో కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం అతి త్వరలో ఓటిటి లో కూడా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.