KT Rama Rao Press Meet On ACB FIR: ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు.
KT Rama Rao At Cherlapally Prison: లగచర్ల గ్రామంలో కలెక్టర్‌పై రైతుల దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. జైలులో ఉన్న అతడికి ధైర్యం చెప్పారు.
KT Rama Rao Meets Patnam Narender Reddy In Cherlapally Prison: నయా నియంతలాగా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడ్డదని.. అతడు కొట్టుకుపోయే పరిస్థితి తొందరలోనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అతడికి రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
High Court Questions To Police On Lagacharla Incident: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తప్పు బట్టడంతోపాటు పోలీసుల తీరుపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? అని నిలదీసింది.
KT Rama Rao With Lagacharla Farmers: లగచర్లలో మేం ఎలాంటి కుట్ర పన్నలేదని అక్కడి రైతులే చెబుతున్నారని.. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయమి జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR Visits After Arrest Patnam Narender Reddy House In Hyderabad: విధ్వంస పాలనతో తీవ్ర ప్రజాగ్రహం మూటగట్టుకుంటున్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. లగచర్లకు వెళ్లి తీరుతామని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో జరిగిన పరిస్థితే రిపీట్ అవుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
ktr post on Narender reddy arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై కేటీఆర్ ఎక్స్ వేదికగా పైర్ అయ్యారు. ఇలాంటి పనులు మానుకొవాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు పెట్టారు. ఇలాంటి పనులతో బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేరని కేటీఆర్ మండిపడ్డారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.