Petrol Pump Frauds: పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి బండి ఆపగానే.. పెట్రోల్ వేసే ముందు సార్ జీరో ఉంది చెక్ చేసుకోండి.. అని ఇంధన రీఫిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ చెప్పడం కామన్. మనం జీరో చెక్ చేసుకుని పెట్రోల్ వేయించుకుని అంతా పర్ఫెక్ట్గా ఉందని అనుకుంటాం. అయితే జీరో ఉన్నా.. జంప్ ట్రిక్‌తో చాలా పెట్రోల్ బంక్ మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
How To Open Petrol Pump Business: పెట్రోల్ బంక్ ప్రారంభించాలని అనుకుంటున్న వారు ముందుగా.. మంచి స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి డిమాండ్ ఉన్న ప్లేస్‌లో పెట్రోల్ బంక్ బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. లైసెన్స్‌కు ఎంత ఖర్చవుతుందంటే..?
Rs 2000 Notes Viral Video: ఆర్బీఐ 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన ప్రకటనతో దేశం నలుమూలలా రకరకాల ఘటనలు చోటచేసుకుంటున్నాయి. కొంతమంది ఆ నోట్లను తీసుకోవడానికి తిరస్కరించే క్రమంలో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. అదేంటో మీరే చూడండి.
Common Man Rights at Petrol Pump: మీరు పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. నకిలీ చిప్స్‌ను అమరుస్తూ కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. మరి పెట్రోల్ మోసాన్ని ఎలా అరికట్టాలి..? క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి..?
Petrol Pump Frauds: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పడూ లేని విధంగా దేశంలో ఇంధన ధరలు పెరిగిపోయాయి. వీటికి తోడు అనేక పెట్రోల్ పంప్ లలో జరిగే మోసాల ద్వారా సామాన్యులపై మరింత భారం పడుతుంది. కానీ, పెట్రోల్ స్టేషన్లలో జరిగే మోసాలను పసిగట్టేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి బైకు మంటలు (Fire Accident at Petrol Bunk) రావడంతో దగ్దమైంది. నీళ్లు పోయడంతో మంటలు ఆరిపోయాయి. కానీ పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.