Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
PFI Ban: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 14 రాష్ట్రాల్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు... ఇప్పటికే వంది మందికి పైగా అరెస్ట్ చేశారు. తాజాగా పీఎఫ్ఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Conspiracy ON PM MODI: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర బట్టబయలైంది. ఇటీవల దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాకలాపాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర చేసిందని తేలింది.
NIA probe in PFI case: కడప జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన నిర్వహించారు. NIA దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులైన ముస్లీంలపై దాడులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019 కు వ్యతిరేకంగా ఆందోళన కారణంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఎక్కడ చూసినా హింస చెలరేగుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. నిరసనకారుల ఆందోళన కారణంగా పలువురు మృతి చెందారు. ఐతే ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు..? ఎవరి ప్రోత్బలంతో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.