Minister KTR Speech at Telangana Bhavan: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
First Rapid Rail: దేశంలో తొలి ర్యాపిడ్ రైలు రేపట్నించి ప్రారంభం కానుంది. తాజాగా ఈ రైలు పేరును మార్చారు అధికారులు. దీనికి 'నమో భారత్’'గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
Rapid Rail In India: మన దేశంలో మరో సరికొత్త రైలు ప్రారంభంకానుంది. అత్యాధునిక వసతులు, అంతకుమించిన వేగంతో రాపిడ్ రైలును సిద్ధం చేస్తున్నారు అధికారులు. వచ్చే వారంలో పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎంతటి విజయవంతమైన పథకమో మన అందరికి తెలిసిందే. అయితే LPG గ్యాస్ సిలిండర్ పై వచ్చే సబ్సిడీ ని రూ. 200 నుండి రూ. 300 వరకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సికింద్రాపూర్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రధాని మోడీ ఆపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.
Kishan Reddy warns Telangana CM KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
PM Modi Telangana visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారని.. 1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
KTR on Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య ఘర్షణ అని.. ఆ గొడవలో తాము తల దూర్చమని చెప్పారు. ఐటీ ఉద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై నారా లోకేష్ తనకు ఫోన్ చేశారని చెప్పారు.
komatireddy Venkat Reddy Slams Union Minister Kishan Reddy: హైదరాబాద్ : " మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది " అని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు
Vande Bharat Express Hyderabad To Bangalore: కాచిగూడ నుంచి బెంగుళూరు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక రైల్వే ప్రాజెక్ట్‌లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలనీ, దీని పైన కాలయాపన చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆ వివరాలు..
Minister KTR on PM: రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి వేట కుక్కలతో ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజీపీ కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి బీజీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీపై పూల వర్షం కురిపించారు.
PM Modi To Host Dinner Party: న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విందు పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ జరిగే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ స్థలం ఈ డిన్నర్ పార్టీకి వేదిక కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.