Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది.
Minister Prashanth Reddy Comments on BJP and Congress: తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు.
కోవిడ్ తరువాత జరిగిన మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆసియాన్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జాకర్తలో జరిగిన ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్నారు.
Kalvakuntla Kavitha Slams Sonia Gandhi: ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదు అని సూటిగానే ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మీకు జాతీయంగా ముఖ్యమైన సమస్యలా అనిపించలేదా అని నిలదీశారు.
Revanth Reddy satires on LPG cylinder Price Cut: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
Who Named Shiv Shakti Site on Moon and Why : ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై శివ శక్తి స్థల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది అని వచ్చిన వార్తలు కొంతమందిని ఆలోచనలో పడేశాయి. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శిస్తూ వస్తోంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన స్థలాన్ని శివ శక్తి పాయింట్ అని పిలవడంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వి స్పందిస్తూ.. ఇలా పేర్లు పెట్టుకోవడానికి చంద్రుడు ఏమైనా మన సొంతమా ? అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
PM Modi Writes Letter to Gaddar Wife Vimala: గద్దర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన భార్య విమలకు లేఖ రాశారు ప్రధాని మోదీ. మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేమని అన్నారు. గద్దర్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత ప్రపంచ దేశాలు భారత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే! అయితే చంద్రయాన్ 3 సక్సెస్ పై చాలా మీమ్స్ పుట్టుకువస్తున్నాయి. కానీ ఒక రాఖీ కి చెందిన మీమ్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో రూ 6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రానప్పటికీ.. మీడియా కథనాలతో పేర్కొన్నారు.
PM Modi on 3D Printed Post Office: 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన క్షణం ఇది అని అన్నారు.
బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.
Mallikarjun Kharge on PM Modi: ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు దూరం కావడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జెండా ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎం మోదీకి కౌంటర్ ఇచ్చారు.
KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Vande Bharat Express Trains: దేశంలో ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల శకం నడుస్తోంది. దేశంలోని వివిధ నగరాలు, రాష్ట్రాల్ని కలుపుతూ వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ నడుస్తోంది.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
Amrit Bharat Stations List in Telangana: తెలంగాణ నుంచి అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్‌కు 39 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. మొదటి విడతగా 21 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. వీటికి ప్రధాని మోదీ ఈ నెల 6న శంకుస్థాపన చేయనున్నారు.
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
PM Modi Warangal Tour Live Updates: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. వరంగల్ జిల్లాలో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి వరంగల్ పర్యటన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.