Vande Bharat: దేశంలో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో రైళ్ల సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే స్లీపర్ కోచ్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారడంతో ఆ సౌకర్యం కూడా త్వరలో అందుబాటులో రానుంది.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది.
Vande Bharat Express Trains: దేశంలో ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల శకం నడుస్తోంది. దేశంలోని వివిధ నగరాలు, రాష్ట్రాల్ని కలుపుతూ వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ నడుస్తోంది.
Vande Bharat: సెమీ స్పీడ్ రైళ్లుగా ఇండియాలో ప్రవేశపెట్టిన వందేబారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఒకే ఒక్క లోపం ఉండటంతో కొంతమంది వందేభారత్ ప్రయాణానికి దూరమౌతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ లోపం దూరం కానుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Vande Bharat New Colour: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొత్త రంగులో పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వైట్-బ్లూ ప్లేస్‌లో ఆరెంజ్-గ్రే కాంబినేషన్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.