PM Modi: మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన

PM Modi: మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన

Meerut: యూపీలోని మీరట్ జిల్లాలో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 
 
/telugu/india/meerut-pm-modi-lays-foundation-stone-of-major-dhyan-chand-sports-university-52608 Jan 2, 2022, 08:15 PM IST
Bipin Rawat's mortal remains: బిపిన్ రావత్‌ పార్థివదేహానికి PM Modi అంతిమ నివాళి

Bipin Rawat's mortal remains: బిపిన్ రావత్‌ పార్థివదేహానికి PM Modi అంతిమ నివాళి

Bipin Rawat's mortal remains at Palam airport: తమిళనాడులో ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ప్రమాదంలో అమరులైన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ అంతిమ నివాళి అర్పించారు.

/telugu/india/pm-narendra-modi-pays-his-last-tributes-to-general-bipin-rawat-at-palam-airport-50937 Dec 9, 2021, 10:12 PM IST
PM Narendra Modi: నేడు డెహ్రాడూన్​కు ప్రధాని మోదీ- రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!

PM Narendra Modi: నేడు డెహ్రాడూన్​కు ప్రధాని మోదీ- రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!

PM Narendra Modi: డెహ్రాడూన్​లో నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే నెలకొల్పిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు కూడా.

/telugu/india/pm-narendra-modi-to-visit-dehradun-today-to-inaugurate-lay-foundation-stone-of-projects-worth-rs-18000-crore-50522 Dec 4, 2021, 07:30 AM IST
Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

Free Ration Scheme: కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

/telugu/india/modi-govt-extends-free-ration-scheme-till-march-next-year-49934 Nov 24, 2021, 04:54 PM IST
సాగు చట్టాల రద్దుపై స్పందించిన కంగనా, సోనూసూద్ పలువురు సినీ ప్రముఖులు

సాగు చట్టాల రద్దుపై స్పందించిన కంగనా, సోనూసూద్ పలువురు సినీ ప్రముఖులు

Three farm laws to be rolled back : సిక్కులకు అత్యంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున నరేంద్ర మోదీ ఈ అనూహ్య ప్రకటన చేశారు. అంతే కాదు.. ప్రధాని క్షమాపణ కూడా చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

/telugu/india/farm-laws-repeal-from-kangana-ranaut-to-sonu-sood-heres-how-celebs-reacted-to-pm-modis-announcement-49647 Nov 19, 2021, 02:53 PM IST
'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ

'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ

farm laws: ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

/telugu/india/we-have-decided-to-repeal-three-farm-laws-pm-modi-49628 Nov 19, 2021, 09:54 AM IST
Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ

Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- మొదటి విడత గ్రామీణ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

/telugu/india/pms-gift-to-the-beneficiaries-of-housing-scheme-700-crores-transferred-to-bank-accounts-49325 Nov 14, 2021, 02:00 PM IST
Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో11 కి చేరిన మృతుల సంఖ్య

Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో11 కి చేరిన మృతుల సంఖ్య

Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

/telugu/india/death-toll-reaches-11-in-fire-at-hospital-icu-in-maharashtras-ahmednagar-pm-modi-president-ramnath-kovind-express-grief-48819 Nov 6, 2021, 08:32 PM IST
PM Narendra Modi in Kedarnath: కేదార్‌నాథ్‌లో 12 అడుగుల పొడవైన ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

/telugu/photo-gallery/pm-narendra-modis-visit-to-kedarnath-to-inaugrate-aadi-shankaracharya-statue-in-pics-48772 Nov 5, 2021, 03:09 PM IST
Mann ki Baat: ఆ కాలం చెల్లింది..మహిళలే ఇక కీలకమంటున్న ప్రధాని మోదీ

Mann ki Baat: ఆ కాలం చెల్లింది..మహిళలే ఇక కీలకమంటున్న ప్రధాని మోదీ

Mann ki Baat: దేశంలో కొత్తతరం పోలీసు వ్యవస్థను నడిపించేది మహిళలే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కీలక విషయాలు మాట్లాడారు. ఆ కాలం చెల్లిందంటున్నారు మోదీ.
 
/telugu/india/pm-narendra-modi-in-mann-ki-baat-role-of-women-in-police-and-army-48013 Oct 25, 2021, 12:21 PM IST
AP, Telangana weather forecast: తెలంగాణ, ఏపీకి వర్షసూచన.. మరో రెండు రోజులు తప్పని Heavy rains

AP, Telangana weather forecast: తెలంగాణ, ఏపీకి వర్షసూచన.. మరో రెండు రోజులు తప్పని Heavy rains

AP, Telangana weather forecast updates: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో (Rain alert for Telangana and AP) రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరాదిన సైతం పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు (IMD weather report today) చెబుతున్నాయి.

/telugu/telangana/ap-telangana-weather-forecast-imd-predicts-heavy-rains-in-telangana-and-andhra-pradesh-47611 Oct 18, 2021, 07:59 AM IST
Kerala floods: కేరళలో వర్ష బీభత్సంపై స్పందించిన ప్రధాని మోదీ

Kerala floods: కేరళలో వర్ష బీభత్సంపై స్పందించిన ప్రధాని మోదీ

PM Narendra Modi discusses with CM P Vijayan: కేరళలో వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. కేరళ విషాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో చర్చించారు.

/telugu/india/pm-narendra-modi-discusses-kerala-situation-with-cm-p-vijayan-extends-his-condolence-to-grieving-families-47607 Oct 17, 2021, 07:35 PM IST
Manmohan Singh health condition : నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

Manmohan Singh health condition : నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్‌ సింగ్‌ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

/telugu/india/manmohan-singhs-condition-stable-under-observation-say-aiims-doctors-47436 Oct 14, 2021, 11:34 AM IST
India Space Association: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఐఎస్‌పీఏ ప్రారంభం

India Space Association: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఐఎస్‌పీఏ ప్రారంభం

India Space Association: అంతరిక్షంలో ఇండియా సరికొత్త శకం ప్రారంభం కానుంది. భారత స్పేస్ అసోసియేషన్ స్థూలంగా ఐఎస్‌పీఏను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఐఎస్‌పీఏ ప్రాజెక్టు లక్ష్యాలేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

/telugu/india/prime-minister-narendra-modi-to-launch-indian-space-association-today-47281 Oct 11, 2021, 10:56 AM IST
 PM Narendra Modi: దేశంలో కొత్తగా జిల్లాకో పీజీ వైద్య కళాశాల

PM Narendra Modi: దేశంలో కొత్తగా జిల్లాకో పీజీ వైద్య కళాశాల

PM Narendra Modi: దేశంలో కొత్త వైద్య విధానం అందుబాటులో వచ్చింది. కొత్తగా ప్రతి జిల్లాకు ఓ పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 
 
/telugu/india/pm-narendra-modi-announces-pg-medical-college-in-each-and-every-district-soon-46862 Oct 1, 2021, 11:24 AM IST
Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది

Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది

Indian Economy: భారత ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి కీలకమైన, ఆసక్తి కల్గించే వార్త ఇది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్న దేశం ఆ లక్ష్యాన్ని చేరే పరిస్థితి ఉందా లేదా, ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం.

/telugu/business/five-trillion-dollars-economy-how-is-indian-economy-what-icra-report-says-46782 Sep 28, 2021, 12:36 PM IST
UNSC India: భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం

UNSC India: భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం

UNSC India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదిన మరోసారి తెరపైకొచ్చింది. సాక్షాత్తూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.
 
/telugu/world/america-to-support-india-for-permanent-membership-in-un-security-council-46716 Sep 26, 2021, 09:08 AM IST
 Modi Special Gifts: కమలా హ్యారిస్‌కు అపురూపమైన బహుమతి అందించిన మోదీ

Modi Special Gifts: కమలా హ్యారిస్‌కు అపురూపమైన బహుమతి అందించిన మోదీ

Modi Special Gifts: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీగా కొనసాగుతోంది. క్వాడ్ దేశాల సమావేశం, ఐక్యరాజ్యసమితి సదస్సు నేపధ్యంలో..ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు. అవేంటో పరిశీలిద్దాం.
 
/telugu/india/pm-narendra-modi-given-valuable-gifts-to-kamala-harris-and-quad-leaders-46702 Sep 25, 2021, 03:23 PM IST
Kamala Harris: ఉగ్రవాద సమస్యలపై పాక్‌కు క్లాస్ పీకిన కమలా హ్యారిస్

Kamala Harris: ఉగ్రవాద సమస్యలపై పాక్‌కు క్లాస్ పీకిన కమలా హ్యారిస్

Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.
 
/telugu/world/america-vice-president-kamala-harris-instructed-pakistan-to-take-action-on-terrorism-46699 Sep 25, 2021, 02:08 PM IST
PM Modi Us Tour: మోదీ, జో బిడెన్ మధ్య చర్చకు రానున్న ఆ కీలక అంశాలేంటి

PM Modi Us Tour: మోదీ, జో బిడెన్ మధ్య చర్చకు రానున్న ఆ కీలక అంశాలేంటి

PM Modi Us Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బేటీకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. వాషింగ్టన్‌లో జరగనున్న ఈ ఇద్దరి భేటీలో ఆఫ్ఘన్ పరిణామాలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
 
/telugu/world/pm-narendra-modi-and-joe-biden-to-discuss-on-key-issues-of-afghanistan-and-terrorism-46616 Sep 22, 2021, 09:16 AM IST

Trending News