దేశంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును, విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ లైన్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Driver less train: భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలు ఇవాళ పట్టాలెక్కనుంది. ఢిల్లీ మెట్రో మరో అరుదైన ఘనతను సాధించనుంది. దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Farmers protest: వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న రైతుల నిరసన సెగ అమెరికాను తాకింది. అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ..అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాశారు.
PM KISAN Samman Nidhi Scheme news updates: కోల్‌కతా: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయకపోగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సగం సత్యంతో, వక్రీకరించిన మాటలతో తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. దళితుల స్కాలర్షిప్ను ఏకంగా 5 రెట్లు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మరికొన్ని కీలక నిర్ణయాల్ని ఆమోదించింది.
ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ హక్కులు అందే విధంగా దేశం ముందుకు వెళ్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మతాలకు అతీతంగా దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని మోదీ తెలిపారు.
ప్రతిష్ఠాత్మకమైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 2017 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజే ఆబేలు మధ్య 1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుగా అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) విజ్ఞప్తి చేశారు.
PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్స్టాల్మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్స్టాల్మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Ram mandir: శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించాక..అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ అనంతరం ఇప్పుడు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.
Kamal Haasan: కేంద్ర ప్రభుత్వ నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనంపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవనానికి పునాదిరాయి వేసిన నేపధ్యంలో మక్కల్ నిధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.
రాజస్థాన్ ( Rajasthan ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ (Chittorgarh)లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
New Parliament: భారతదేశ నూతన పార్లమెంట్ కు భూమిపూజ పూర్తయింది. దేశ ప్రజలకు ఇదొక గర్వకారణమని..ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతమున్న భవనమైతే..ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని చెప్పారు.
పార్లమెంట్ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.