Modi Hyderabad Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటన. మోదీ పర్యటన సందర్భంగా..భారీగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రెండున్నర గంటల ప్రధాని పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi Hyderabad Visit Schedule: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి వెళ్తారు. అక్కడ జరిగే ఐఎస్బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
Karnataka PSI Scam: కర్ణాటకలో పీఎస్సై రిక్రూట్మెంట్ స్కామ్‌తో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేయడం అభ్యర్థులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు.
AP CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రానికి మధ్య ఏం నడుస్తోందంటున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలల పొడిగింపునకు అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడమే. అవును... నవంబర్ 30 వరకు సమీర్ శర్మనే ఏపీ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
Minister KTR counter to PM Modi: కోఆపరేటివ్ ఫెడరలిజం స్పూర్తితో రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. వ్యాట్ తగ్గించలేదంటూ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించడం ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రశ్నించారు.
Corona Fourth Wave: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్దమౌతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీని కలవనున్నారు.
Telangana: తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలోని సమస్యల గురించి చర్చించినట్టు చెబుతున్నా..వేరే ఉద్దేశ్యాలున్నాయని తెలుస్తోంది.
జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మరోసారి వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఎలక్షన్ కమీషన్ కూడా సుముఖత తెలియజేయడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
Privilege Motion Notice: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్..ఏకంగా ప్రధాని నరేంద్రమోదీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
Statue of Equality: ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో Statue of Equality పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్కరించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (జనవరి 30).. ఈ ఏడాది తొలి 'మన్ కి బాత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. నేటి మన్ కి బాత్ 85వ ఎడిషన్.
Chris Gayle: ప్రధాని మోదీ తనకు వ్యక్తిగత సందేశం పంపారని వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ చెప్పాడు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
Netaji statue: ఇండియాగేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ హోలో గ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. గ్రానైట్‌తో ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి విగ్రహాన్ని ఇక్క తర్వాత స్థాపించనున్నారు.
PM to unveil hologram statue of Netaji : సుభాశ్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటుకానుంది. గ్రానైట్‌తో చేసిన నేతాజీ గ్రాండ్ విగ్రహం అక్కడ ఏర్పాటుకాబోతుంది.
Indian Army Day 2022 : జనవరి 15... భారతదేశ చరిత్రలో ఈరోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటీష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కోదండెర ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
Modi Sends Footwear: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది కోసం జనపనార (జూట్)తో తయారు చేసిన 100 జతల చెప్పులను పంపారు. ఆలయంలోకి తోలు, రబ్బరు చెప్పులకు అనుమతి లేని కారణంగా వారికి ఈ పాదరక్షలను పంపినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.