Polavaram Project: పోలవరం ప్రాజెక్టు విషయంలో కీలకమైన సమీక్ష నేడు జరగనుంది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. పోలవరంకు సంబంధించి కీలకాంశాలు సమీక్షలో చర్చకు రానున్నాయి.
Polavaram Project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయి. డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసే దిశగా వడివడిగా పనులు సాగుతున్నాయి. కీలకమైన వరద నీరు మళ్లింపు ప్రారంభించారు.
Polavaram project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన సమీక్ష నిర్వహించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై వస్తున్న వార్తలపై చర్చ జరిగింది. నిజంగానే పోలవరం ఎత్తు తగ్గించనున్నారా లేదా..ఎత్తు తగ్గింపు విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.
Polavaram Dam works: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేకంగా జరుగుతున్నాయి. పెండింగ్లో ఉన్న డిజైన్లను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఓ కొలిక్కి తీసుకొచ్చింది. మార్చ్ 15లోగా అన్నీ ఆమోదం పొందుతాయని ప్యానెల్ స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని వెల్లడించింది.
Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2022 డిసెంబర్ లక్ష్యంగా ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కీలకమన స్పిల్ వే పనులు దాదాపుగా పూర్యయ్యాయి.
Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు.
వ్యంగ్యాస్థాలు సంధించడంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తరువాతే ఎవరైనా. ఏబీఎన్ రాధాకృష్ణను ఓ ఆటాడుకున్నారిప్పుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఓ పత్రిక రాసిన వార్తలపై మండిపడిన సోము..రాధాకృష్ణ..తెలుగుదేశం పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) దశాబ్దాల నాటి కలను నెరవేర్చే దిశగా వైఎస్ జగన్ ( Ys jagan ) ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం ( Polavaram Dam ) పనుల్ని వేగం పుంజుకుంటున్నాయి. డ్యామ్ నిర్మాణంలో కీలకమైన భారీ గేట్ల అమరికకు అవసరమైన కీలక ప్రక్రియ ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.