Central On Maoist :దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరు కానున్నారు.
Kolkata doctor rape and murder case: కోల్ కతా డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీచేసింది.
Central Home Ministry Meeting: కేంద్ర హోంశాఖ ఈ నెల 27న ఢిల్లీ వేదికగా కీలక భేటీ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించనుంది. విభజన సమస్యల పరిష్కార చర్చల ఎజెండాలో నూతన రాజధాని నగర నిర్మాణ అంశాన్ని ప్రతిపాదించింది.
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అస్వస్థత ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర హోంశాఖ వివరాల్ని అడిగి తెలుసుకుంది. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం పట్టు బిగించింది. ఓ వైపు కౌంటర్ యాక్టివిటీస్ ద్వారా తీవ్రవాదుల్ని మట్టుబెడుతూనే..నిఘాను మరింతగా పెంచింది. కొత్తగా 18 మందిని తీవ్రవాదులుగా ప్రకటించింది.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. చెన్నమనేని పౌరసత్వాన్ని సైతం రద్దు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.