Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృత్యువాత పడ్డారు.
Viral Video: ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అంతవరకూ క్షేమంగానే ఉండి అంతలో ఇబ్బందుల్లో పడే పరిస్థితులుంటాయి. ఆ ఐదుగురు అలాగే మాట్లాడుకుంటూనే..ఒక్కసారిగా మాయమైపోయారు..ఏమైంది వారికి..
Wildfire in Rajasthan Tiger Reserve: రాజస్తాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. శనివారం (మార్చి 27) సరిస్కా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మొదలైన ఈ కార్చిచ్చు 10 చదరపు కి.మీ వరకు విస్తరించింది.
Road Melting: ఎండ వేడికి గుడ్డు ఉడకడం వంటి వీడియోలు చాలానే చూసుంటారు. అయితే ఎప్పుడైనా ఎండల కారణంగా రోడ్డు కరగడం, పొగలు కక్కడం వంటి దృష్యాలను చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
Rajasthan: మరి కాస్సేపట్లో పెళ్లి. ఆనందంతో కుటుంబసభ్యులతో వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఊహించని ప్రమాదం. అంతే తోటి కుటుంబసభ్యులతో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Jaipur Road Accident: జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులతో సహా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Lesbian Marriage in Haryana: గతేడాది నవంబర్ 14న రతన్‌గఢ్ యువతి ఇంటి నుంచి పారిపోయింది. హర్యానాలోని అదంపూర్ మండీకి చెందిన తన ప్రేయసిని ఫతేబాద్‌లో కలుసుకుంది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు.
Rahul Gandhi on BJP's Hindutva: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హిందు, హిందుత్వ అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య పోటీ నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వ వాదులను గద్దె దించి మళ్లీ హిందూ రాజ్యాన్ని తీసుకురావాలన్నారు.
Katrina Kaif, Vicky Kaushal's wedding Updates : ఇవ్వాల్టి నుంచి రెండు రోజులత పాటు రాజస్థాన్‌లో విక్కీ కౌశల్.. కత్రినా కైఫ్‌ల వివాహ వేడుకలు జరగనున్నాయి. 9న విక్కీ, కత్రినాల పెళ్లి జరగనుంది. ఇవాళ వధూవరుల కుటుంబ సభ్యులు కోటలోకి చెకిన్ అయ్యారు. 11న వీరు చెక్ అవుట్ అవుతారు.
Omicron cases in Rajasthan : జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ రాజస్థాన్ లోకి ప్రవేశించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
Covid-19 positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ...రాజస్థాన్ లోని ఒక కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
రాజస్థాన్ జైపూర్ లోని ఓ స్టార్ హోటల్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.
ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగితో అమానుషంగా ప్రవర్తించింది. మత్తు మందు ఇచ్చి...తోటి యోగా గురువు ప్రైవేటు భాగాలను కోసేసింది. అనంతరం కనిపించకుండా పోయింది. ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.
Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
Rajasthan : రాజస్తాన్‌లోని బర్మర్-జోధ్‌పూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఓ బస్సు,ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 12 మంది సజీవ దహనమయ్యారు.
Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో అందుబాటులో రానుంది. బౌన్స్ సంస్థ కొత్తగా ఈ స్కూటర్ల తయారీ, మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. రెండు వేరియంట్లలో రానున్న ఈ స్కూటర్ల వివరాలివీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.