Director Koratala Siva's Acharya starring Chiranjeevi and Ram Charan, is an outdated story that talks about dharma, illegal mining and the importance of our roots. The father-son duo tried their best to keep things interesting in Acharya.
Director Koratala Siva's Acharya starring Chiranjeevi and Ram Charan, is an outdated story that talks about dharma, illegal mining and the importance of our roots. The father-son duo tried their best to keep things interesting in Acharya.
Chiranjeevi and Balakrishna fans fighting over Acharya Movie Tickets. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకు కూడా ఆచార్య సినిమా టికెట్స్ అమ్ముడుపోలేదని నెట్టింట కొన్ని స్క్రీన్ షాట్స్ హల్చల్ చేస్తున్నాయి.
Anushka Shetty to play Key Role in Acharya Movie. ఆచార్య సినిమాలో ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతిథి పాత్రకు అనుష్కని స్పంద్రించినట్లు సమాచారం.
Ram Charan Fans makes noise at Kanaka Durga Temple. హీరో రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న మెగా అభిమానులు ఉదయం 8 గంటల నుంచే గన్నవరం ఎయిర్పోర్ట్, దుర్గగుడి వద్దకు భారీ స్థాయిలో వచ్చారు.
Acharya Movie Ticket Prices Hiked In AP. తాజాగా ఆచార్య చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది.
Acharya First Review: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రివ్యూను చెప్పేశారు ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు. ఆయన ఎలా ఉందన్నారంటే..
Acharya Movie Ticket Prices Hiked In Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్, పవర్ స్టార్ల కుటుంబమది. ఇప్పుడా కుటుంబం నుంచి మరో క్రేజీ కాంబినేషన్ మూవీ సిద్ధంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.