Ram Charan Emotional Speech: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా రామ్‌చరణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం..
Rift between mega family and Allu Arjun family: క్రిస్మస్ పండగ సందర్భంగా అల్లు అర్జున్ మెగా హీరోలకు పార్టీ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కామెంట్లు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరో రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Jr NTR, Ram Charan, Alia Bhatt in Bigg Boss 15 : హిందీ పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో తళుక్కుమంది ఆర్ఆర్ఆర్ టీమ్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, షోకు అతిథులుగా హాజరై సందడి చేశారు. సల్మాన్‌ఖాన్‌కు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటకు స్టెప్స్ ఎలా వేయాలో కూడా సింపుల్‌గా నేర్పించారు.
Jr NTR Revolt Of BHEEM Komuram Bheemudo song: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాలుగో పాట వచ్చేసింది. కొమరం భీమ్ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. కొమురం భీముడో అంటూ సాగే ఈ ఎన్టీఆర్ పాట ఎంతో ఆకట్టుకుంటోంది.
RRR team Food Challenge : ప్రమోషన్స్ జోరు పెంచేసింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. ఎన్టీఆర్, రామ్ చరణ్. నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ స్పైసీ ఫుడ్ ఛాలెంజ్ అనే కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. హెస్ట్ సాహిబా బాలి వీరితో రచ్చరచ్చ చేసింది.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ వీడియోను వదిలిన ఆర్ఆర్ఆర్ చిత్రబృందం.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.
RRR Movie: బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కేకపెట్టించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈలోగా అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా సిద్ధమౌతోంది.
RRR Movie Team latest Press Meet Photos: ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి తాజాగా బెంగళూరు, చెన్నై ప్రెస్ మీట్లు పెట్టాడు.
RRR Movie Team Jr NTR, Ram Charan Press Meet Photos : రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది. జక్కన్న తన టీమ్‌తో కలిసి జెట్ స్పీడ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాడు.
Alia Bhatt fans disappointed with RRR trailer - ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన ఆనందంలో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. ఆలియా భట్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
RRR Hindi trailer reviews on twitter: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి కొంతమంది హిందీ ఆడియెన్స్, హిందీ సినిమాల గురించి మాట్లాడుకునే అక్కడి నెటిజెన్స్ ఏమనుకుంటున్నారు అనే సందేహాలు ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫ్యాన్స్‌ని (RRR fans about RRR trailer) వేధిస్తున్నాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ హిందీ వెర్షన్‌పై కొంత మంది నెటిజెన్స్ తమ అసంతృప్తిని తీవ్రస్థాయిలో వెళ్లగక్కుతున్నారు.
RRR trailer launching live updates: ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ పాల్గొంది. ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా తారక్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Ram Charan Dance With Wife and Sister in Law : రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో పాటు మరదలు అనుష్పలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపాసన సోదరి అనుష్ప పెళ్లి ఆమె ఎంతో కాలంగా రిలేషన్షిప్లో ఉన్న అర్మాన్ ఇబ్రహీంతో ఘనంగా జరిగింది. తాజాగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో కామినేని కుటుంబంతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.