Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కౌంటరిచ్చారు మంత్రి హరీష్ రావు.ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందన్నారు.
High Court Shock to CM Jagan: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ జగన్ సర్కారును ఉన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది.
CM Jagan: గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు,ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.
Free ration during coronavirus pandemic: PM Modi న్యూ ఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి వ్యాపించడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 80 కోట్ల వరకు మందికి ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరిగింది అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం సంబంధించి మధ్యప్రదేశ్‌కి చెందిన లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించిన ప్రధాని మోదీ.
New pensions and ration cards in Telangana: తెలంగాణలో ఎప్పటి నుంచో పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంటూ వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు, రోజువారి కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లు, రేషన్ తదితర వస్తువులను ఉచితంగా అందజేసే క్రమంలో కొంతమంది వారితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.