దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో. రిలయన్స్ జియో ఇటీవలే పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 2 జీబీ డేటాతో పాటు పెద్ద సంఖ్యలో ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలు మీ కోసం.
Jio TV Plus App One Two One Offer One: టీవీ వినియోగదారులకు జియో ఫైబర్ అద్భుత ఆఫర్ ప్రకటించింది. ఒకే కనెక్షన్ రెండు టీవీలను చూసే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
Jio Best Recharge plans: ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ అందిస్తోంది. రీఛార్జ్ ప్లాన్లతో పాటు ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో కొత్తగా వార్షిక ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్‌తో ఇక రీఛార్జ్ టెన్షన్ ఉండదు. జూలై 3 నుంచి రీఛార్జ్ ధరలు పెంచిన తరువాత వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్ వ్యాలిడిటీ, డేటా వేర్వేరుగా ఉంటాయి. అలాంటిదే ఈ వార్షిక ప్లాన్.
Reliance Jio Cheapet Plans: రిలయన్స్ జియో అతితక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్ మీ ముందుకు తీసుకువచ్చింది. మీరు కూడా జియో అన్లిమిటెడ్ కాలింగ్ ఎక్కువ రోజుల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ప్లాన్.
Jio Bharat J1: రిలయన్స్ జియో టెలీకం రంగంపై ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఇటీవలే రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని పెంచిన జియో ఇప్పుడు తక్కువ ధరకు మరో ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
Reliance Jio New Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలుస్తోంది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఈ క్రమంలో జియో నుంచి కొత్తగా అన్లిమిటెడ్ 5 జి ప్లాన్స్ లాంచ్ కానున్నాయి.
Jio Recharge Plan: ఒకదాని తరువాత ఒకటిగా ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఛార్జీలు పెంచుతున్నాయి. దాదాపుగా అన్ని ప్లాన్స్ ఖరీదు పెరుగుతోంది. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమలు కానుంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Airtel New Plan: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్టెల్ మధ్య పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ఎయిర్టెల్ మరో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది.
Airtel vs Jio Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ పోటీ పడుతుంటాయి. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో కస్టమర్లకు నిలబెట్టుకోవడం లేదా ఆకట్టుకోవడం చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది.
Jio Prepaid plan Offers: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోతోంది. అందుకే వివిధ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Jio AirFiber Plans and Tariffs: మొబైల్ నెట్వర్క్, బ్రాడ్‌బ్యాండ్ రెండు రంగాల్లోనూ పట్టు నిలుపుకుంటున్న రిలయన్స్ జియో ఇప్పుడు ఎయిర్‌ఫైబర్ సేవలపై దృష్టి సారించింది. మీ ఇంట్లో కొత్తగా వైఫై కనెక్షన్ కోసం చూస్తుంటే జియో ఎయిర్‌ఫైబర్ మంచి ఆప్షన్ కాగలదు. జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Cinema: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలీకం సంస్థ రిలయన్స్ జియో నుంచి ఉచితంగా అందుతున్న జియో సినిమా ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందింది. క్రికెట్ మ్యాచ్‌ల ఫ్రీ స్ట్రీమింగ్‌తో క్రేజ్ పెంచుకుంది. ఇప్పుడిదే జియో సినిమా ప్రీమియం ధరల్ని కూడా భారీగా తగ్గించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Netflix With Jio Plans: దేశంలోని టెలీకం రంగంలో రిలయన్స్ జియో అగ్రగామిగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజ్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. యూజర్లు జియో వదలకుండా ఉండేలా ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Jio Data Plans: ఐపీఎల్ 2024 అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. స్డేడియంలో పరుగుల వరద పారుతుండటంతో క్రికెట్ ప్రేమికులు టీవీ, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. అందుకే జియో 5 అద్భుతమైన డేటా ప్లాన్స్ అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
IPL 2024 Recharge Plans: ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. రేపట్నించి ఇక నాన్‌స్టాప్ మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికులకు పండగే పండగ. జియో సినిమా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తోంది. అంతా బాగుంది..మరి డేటా సంగతేంటి..అందుకే ఈ ఆఫర్లు మీ కోసం..
Jio Cricket Recharge Plans: మరో నాలుగు రోజుల్లో ఐపీఎఎల్ వేడుక ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు వీక్షించేందుకు జియో సినిమా ఓటీటీ సిద్ధంగా ఉంది. మరి డేటా ఎలాగని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం.
Jio Prepaid plans: దేశంలో అతి పెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. డేటాతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తోంది. ముఖ్యంగా ప్రీ పెయిడ్ ప్లాన్స్‌లో ఎక్కువ లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.