JIO Rs 179 & 149 Recharge Plans: జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందిస్తుంది. దీని ద్వారా రోజుకు 1 జీబీ డేటానే కాకుండా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందొచ్చు!
Jio Plus Unlimited: నేషనల్ వైడ్ నెట్‌వర్క్‌తో అంతరాయం లేకుండా హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా 5G రాకతో మరోసారి తన మార్కెట్ ప్రజెన్స్ పెంచుకోవడానికి గట్టి ఎత్తుగడలు వేస్తోంది.
Jio Brings 3 New Recharge Plans Ahead of IPL 2023. రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ 2023 కోసం తమ యూజర్లకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.
Unlimited Calling and Daily 2 GB Data for 56 Days in Reliance Jio Plan Rs 299. రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Reliance Jio Best and Cheap Recharge Plan is Rs 2999. రిలయన్స్ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 2999 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది.
Jio vs Airtel Plans: జియో వర్సెస్ ఎయిర్టెల్ రెండూ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. రెండు ప్లాన్స్ ధర ఒకటే. ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఏ ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయి. ఏది మంచిదో తెలుసుకుందాం..
Reliance Jio Cheapest Recharge Data Plan. రిలయన్స్ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 61 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ 5G వినియోగదారుల కోసం ప్రారంభించబడింది.
Reliance Jio Introduces 2 New Prepaid Plans with 2.5GB and Unlimited Calling. రిలయన్స్ జియో రెండు బిగ్ బ్యాంగ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఎయిర్టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు.
Jio Best Recharge Plan, Reliance Jio Rs 61 plan offers gives 6 GB Data. వినియోగదారుల ఇంటర్నెట్ వేగం మరియు కాలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని జియో ఒక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది.
Best Jio Recharge Plan, Reliance Jio Rs 299 plan. జియో సరికొత్త ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో 56 GB హై స్పీడ్ ఇంటర్నెట్ను కూడా మీరు పొందుతారు.
Reliance Jio Plans: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటిప్పుడు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుుడు మరో ఆఫర్ ప్రకటించింది. నెలనెలా రీఛార్జ్ చేయించే పనుండదు. ఆ వివరాలు మీ కోసం..
Jio Postpaid Plans: ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాచుర్యం పెరిగింది. అదే సమయంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగి భారంగా మారింది. అయితే కొన్ని ఓటీటీ వేదికల్ని ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం వస్తోంది. అదెలాగో చూద్దాం..
Reliance Jio Laptop: రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీయనుంది. కేవలం 15 వేలకే జియో ల్యాప్‌టాప్ ప్రవేశపెట్టనుంది. నవంబర్‌లో లాంచ్ కానున్న ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Plan 91 Benefits: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన మరో ప్లాన్ ధర 100 రూపాయల కంటే తక్కువే. అంత తక్కువ ధరకు ప్రయోజనాలు మాత్రం అధికంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Airtel 5G services: టెలికాం సెక్టార్లో విప్లవం సృష్టించేందుకు సిద్ధమవుతున్న 5జీ సేవలపైనే ప్రస్తుతం మొబైల్ యూజర్స్ అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇటీవలే 5జీ సేవలకు సంబంధించిన బ్యాండ్ అలాట్మెంట్స్ వేలం ప్రక్రియ కూడా జరిగింది.
Jio Plans with OTT Access:ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కూడా కస్టమర్స్ కోసం ఓటీటీ యాక్సెస్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ద్వారా ఫోన్ కాల్స్, డేటా సౌకర్యంతో పాటు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఉచిత యాక్సెస్ పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.