How to Change 2000 Rupees Note: ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. బ్యాంకులు లేదా ఆర్బీఐ కేంద్రాలు, డిపాటిట్ మిషన్ల ద్వారా రూ.2000 నోట్లను ఛేంజ్ చేసుకోవచ్చు.
RBI Guidelines About Rs 2000 Notes: రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. బ్యాంకుల నుంచి ఆ నోట్లను మార్చుకునేందుకు జనానికి దాదాపు 100 రోజుల సమయం ఇచ్చింది. ఈ 100 రోజుల్లో బ్యాంకుల నుండి జనం సుమారు రూ. 20 లక్షల వరకు మార్చుకునే వెసులుబాటు ఉంది. కానీ ఒకవేళ మీ వద్ద అంతకంటే ఎక్కువ మొత్తంలో రూ. 2 వేల నోట్లు ఉంటే ఏం చేయాలి ? ఎలా మార్చుకోవాలి ?
Can we Accept Rs 2000 Notes: 2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది డీమానిటైజేషన్ కాదని, నోట్ల మార్పిడి అని తేల్చిచెప్పిన ఆర్బీఐ... సెప్టెంబర్30 వరకే ఈ నోట్లు చలామణిలో ఉంటాయని స్పష్టంచేసింది.
YSRCP About RBI's Decision: 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని స్పష్టంచేస్తున్నాయి.
Rs 2000 Currency Notes: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోబోతున్నాం అంటూ ఆర్బీఐ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు అసలు రూ. 2 వేల నోటు ప్రవేశపెట్టడాన్నే మోదీ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయంగా తప్పుపడుతుండగా.. ఇంకొంతమంది నల్లధనం అరికట్టడం కోసం కేంద్రం ఏం చేసినా తమ మద్దతు ఉంటుందంటున్నారు. ఇంతకీ ఎవరేం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం రండి.
Why RBI Decided to Withdraw Rs 2000 Notes : రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనియాంశమైంది. జనం వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చని... లేదంటే బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టంచేసింది.
FAQs About Rs 2000 Note: 2000 నోటును ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా ప్రకటించిందో లేదో.. వెంటనే రూ. 2 వేల నోటుపై జనాన్ని అనేక రకాల సందేహాలు చుట్టుముట్టాయి. తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను ఏం చేయాలి ? ఎలా మార్చుకోవాలి, ఎంత వరకు మార్చుకోవచ్చు, ఎంత డిపాజిట్ చేయొచ్చు.. ఇలా అనేక రకాల సందేహాలతో జనం సతమతమైపోతున్నారు. అందుకే అందరి సందేహాలకు ఒక్కచోటే సమాధానం ఇస్తూ రాసిన వివరణాత్మక కథనం మీకోసం..
RBI to Withdraw Rs 2000 Note: భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్ల కట్టలను వెనకేసుకున్న బడా బాబులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రూ. 2 వేల నోటును మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ చేసిన ఈ సంచలన ప్రకటన దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.