Hi Nanna: హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చాలా వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు హీరో నాని. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే వెంకటేష్ సైంధవ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. రెండు చిత్రం ప్రమోషన్లు ఒకేసారి సాగుతాయి అన్నట్టు.. నాని వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేశాడు.. ఇక ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.
Sankranthi Movies 2024: ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాల హడావిడి ఎక్కువగానే ఉంటుంది. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా అందరూ తమ సినిమాని సంక్రాంతి బరిలోనే దింపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా కూడా బోలెడు సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి. ఈసారి ఏకంగా అరడజను సినిమాలు విడుదలకి రెడీగా ఉన్నాయి.
Venkatesh Saindhav: వెంకటేష్, నాని అంటే అభిమానించని వారు ఉండరు. వారిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో వీరిద్దరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వీరిద్దరి సినిమాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంటాయి. కాగా అలాంటి ఈ ఇద్దరు హీరోల సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ కి సమానంగా ఒక కుర్ర హీరో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Competetion for Christmas 2023 Race: నిమా అవుట్ పుట్ చేతికి వచ్చి సంక్రాంతికి డేట్ దొరకని సినిమాలను చాలావరకు క్రిస్టమస్కే రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్, ఇక ఇప్పటికే మూడు సినిమాలు లిస్టులో ఉండగా రామ్ చరణ్ సినిమా కూడా రేసులో దిగే అవకాశం ఉందని అంటున్నారు.
Sailesh Kolanu Surprise Visit to Fan's Home: హిట్, హిట్ 2 సినిమాల దర్శకుడు తన అభిమానికి షాక్ ఇచ్చాడు. తాను హైదరాబాద్ బైక్ లో వెళుతున్నానని కామెంట్ పెట్టిన క్రమంలో ఒక అభిమాని ఇంటికి ఆహ్వానించగా వెంటనే వారి ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చాడు.
Venkatesh 75 title saindhav వెంకటేష్, శైలేష్ కొలను కలిసి ఓ సినిమాను చేయబోతోన్నట్టుగా వార్తలు వచ్చాయి. రెండ్రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.