Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. గతేడాది చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తెలుగులో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. తెలుగులో మరే ఇతర హీరో ఈ రికార్డు రీచ్ కావడం అంత ఈజీ కాదు.
Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'ఆదిపురుష్' 'సలార్" మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు.
Prabhas - Sandeep Reddy Vanga: బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. అటు సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇక వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా వీళ్ల కాంబోలో రాబోతున్న సినిమాపై సందీప్ రెడ్డి లీక్స్ ఇవ్వడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.
Prabhas Luxury House In England: ఈ మధ్య కాలంలో మన హీరోలకు విదేశాల్లో ఇల్లు ఉండటం కామన్ అయిపోయింది. ఎపుడు ఏదో ఒక షూటింగ్ నిమిత్తం విదేశాలకు తరుచుగా వెళ్లే హీరోలు.. ఆయా ప్రాంతాల్లో ఖరీదైన స్థలాల్లో సొంతంగా విల్లాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ కూడా ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో ఇల్లు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Prabhas - Hanu Raghavapudi: బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అందుకే ఇపుడు మారుతి దర్శకత్వంలో ' ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక పనికి దర్శకుడు హను శ్రీకారం చుట్టాడట.
Prabhas - Kalki: సలార్ మూవీ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కల్కి' మూవీ స్టోరీ ఇదేనంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas Producer Divorce Issue: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరగుతాయో.. అంతే వేగంగా విడాకులు జరగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో విడాకులు అనేది అన్ని వర్గాల్లో కామన్ అయిపోయినా.. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అందరి ఫోకస్ సినిమా వాళ్లపైనే ఉంటుంది. ఈ కోవలో ప్రభాస్ నిర్మాత భూషణ్ కుమార్ డైవోర్స్ ఇష్యూ ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas Recent Movies Collections: బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ పెరిగింది. అంతేకాదు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్లో పెరుగుతూ వస్తోంది.గతేడాది చివర్లో విడుదలైన 'సలార్' మూవీ కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన సలార్ సహా ప్రభాస్ గత 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత షేర్ వసూలు చేసిందంటే..
Salaar WW Closing Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌లేని ప్రభాస్.. సలార్ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించిందంటే..
Salaar TV Premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. మరోవైపు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అంతా సిద్ధమైంది.
Prabhas - Salaar Hindi OTT: రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్.. సలార్ మూవీతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హిందీ వెర్షన్‌కు సంబంధించి ఓటీటీలోకి వచ్చేసింది.
Prabhas: ప్రభాస్ ఇజ్జత్ కా సవాల్ అంటున్నారు. అది కనుక జరిగితే రెబల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు డార్లింగ్ స్టార్డమ్ పై అనుమానాలు కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకీ ప్రభాస్ అభిమానులు ఇంతగా బాధ పడుతున్న మ్యాటర్ ఏమిటంటే.. ?
Salaar - Animal: ఈ మధ్యకాలంలో సినిమాలు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ ఫ్లాటఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియట్రికల్‌గా ప్యాన్ ఇండియా రిలీజ్ కాకపోయిన చాలా సినిమాలను ఓటీటీలో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సలార్ మూవీని అదే విధంగా ఇంటర్నేషనల్ లాంగ్వెజ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాటలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డిల 'యానిమల్' మూవీని అంతర్జాతీయ భాషలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Prabhas - Salaar: రెబల్ స్టార్ ప్రభాస్.. గతేడాది చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ మూవీతో ప్రభాస్.. పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీలో తొలిసారి ఓ అంతర్జాతీయ భాషలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Prabhas - Salaar: రీసెంట్గా సలార్ మూవీతో పలకరించిన ప్రభాస్.. త్వరలోనే 'కల్కి 2898 AD' మూవీతో పాటు 'రాజా సాబ్' మూవీలతో పలకరించనున్నారు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా సినిమాతో పాటు సలార్ 2 మూవీ ఉంది. ఐతే సలార్ 2 మూవీ ఎపుడు ప్రారంభిస్తారు. ఎపుడు విడుదల చేస్తారనేది ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. తాజాగా ఈ మూవీ ఎపుడు ప్రారంభించేది ఈ చిత్ర నిర్మాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Akhil 6: టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఫలితం దక్కని హీరో అక్కినేని అఖిల్. లాస్ట్ ఇయర్ ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి కనివిని ఎరుగని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. అప్పటినుంచి అతని నెక్స్ట్ మూవీ పై ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసా?
Prabhas - Salaar: బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్.. రీసెంట్గా విడుదలైన 'సలార్' మూవీతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి సంబంధించిన థ్రియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ హిందీ వెర్షన్లో ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా 'సలార్' మూవీతో పలకరించారు. ఈ మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్.. తన అభిమానులకు మరోసారి షాక్ ఇవ్వబోతున్నాడు.
Animal OTT Official: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన సినిమా యానిమల్. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం కొంతమంది దగ్గర నుంచి విమర్శలు తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది…
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.