Most awaited Telugu films list: ఇంకా సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాల గురించి కూడా తెలుగు ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
KGF Director Prashanth Neel Donates Rs 50 Lakhs To Eye Hospital in own Village: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ స్వగ్రామం నీలకంఠాపురంలో కంటి ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ వివరాలు
Prabhas Salaar Movie Release Date Announced: ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Prabhas Remuneration became hot topic: ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు చేయడానికి కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు.
shruti haasan opens up: శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విశేషాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించి, తాను ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది
Hanuman Chowdary who penned the dialogues for the Telugu version of KGF 2 is currently working on Salaar and he has interesting comments to make about the latter
Salaar Teaser released in May. త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో భారీ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. మే నెలాఖరున సలార్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన ఎటాక్ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. పరభాష చిత్రంలో అసలు అంటించను.. అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి- ప్రభాస్ క్రేజీ కాంబోలో మరో సినిమా రానుందని చాలా రోజుల నుండి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నిజం చేస్తూ 'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళితో సినిమా చేసే గురించి అప్డేట్ ఇచ్చేసారు.
Prabhas Salar Movie Villain: ఫిదా, ఉప్పెన, కొండపొలంలాంటి మూవీల్లో తండ్రి పాత్రల్లో డీసెంట్‌గా నటించిన సాయి చంద్ ఇప్పుడు విలన్‌గా మారనున్నారు. అది కూడా ప్రభాస్‌కు అపోజిట్ విలన్‌గా కనిపించనున్నారు.
Sajid Nadiadwala's request to Prabhas: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కూడా ఇప్పటికే సలార్, ఆదిపురుష్, స్పిరిట్ లాంటి చిత్రాలున్నాయి. ఇవే కాకుండా రాధే శ్యామ్ మూవీ (Radhe Shyam teaser updates) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.
Radhe Shyam teaser date: ప్రభాస్ ఫ్యాన్స్‌కి రాధే శ్యామ్ చిత్ర నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. రాధే శ్యామ్ టీజర్‌పై ఎట్టకేలకు సస్పెన్స్‌ని పక్కనపెడుతూ చిత్ర నిర్మాతలు ప్రీ టీజర్ విడుదల చేశారు. ప్రభాస్ అభిమానులు ఆశించినట్టుగానే వారికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ టీజర్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఈ ప్రకటన వెల్లడించారు.
Shruti Haasan's remuneration for Salaar movie: శృతి హాసన్ క్రాక్ మూవీ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉండటమే కాదు... ఫుల్ డిమాండింగ్లోనూ ఉంది అంటున్నాయి సినీవర్గాలు. Krack movie కంటే ముందుగా సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్నట్టుగా కనిపించిన శృతిహాసన్ ఇక దాదాపు ఫేడౌట్ అయినట్టే అనుకున్నారు.
Adipurush shooting started: ప్రభాస్‌ని మరోసారి బాహుబలి స్థాయిలో చూపించేందుకు సిద్ధమవుతున్న ఆదిపురుష్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇవాళ ముంబైలో స్టార్ట్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ( VFX works ) దర్శనం ఇవ్వనున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేడు సలార్ సినిమా లాంచ్ అయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన అప్‌కమింగ్ సినిమాల్లో సలార్ మూవీ ఒకటి అని చెప్పడం కంటే... ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది ఇండియన్ సినిమా ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు.
Asaduddin Owaisi Happy Over Movie Title SALAAR | ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో రానున్న సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.