Salaar Promotions: ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంతే దానిపైన అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.. ప్రస్తుతం అలాంటి అంచనాలే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీరు దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంపై నెలకొన్నాయి..
Yash: పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి విడుదలైన రెండో ట్రైలర్ ప్రేక్షకుల్లో కొత్త ఆశలను తీసుకొచ్చింది…
Salaar: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి ఎంత పాత్ర ఉందో పృథ్వీరాజ్ సుకుమారాన్ కి కూడా అంతే పాత్ర కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో ఈ హీరో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి…
Salaar Action Trailer: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన క్రేజీయెస్ట్ మూవీ సలార్. అన్ని భాషల ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగ విడుదల కానుండి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండోవ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్..
Prabhas: ఎప్పుడూ రఫ్ అండ్ టఫ్ కనిపించే మన ప్రభాస్.. సలార్ ప్రమోషన్స్ కోసం కూల్ లుక్ లో డార్లింగ్ గా కనిపించడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది..
Nikhil Siddharth: ప్రభాస్ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా సలార్. కాగా ఈ సినిమాకి హీరో నిఖిల్ 100 మందికి ఉచితంగా టికెట్లు ఇస్తాను అన్నడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
Salaar Censor : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆ వివరాలు మీకోసం.
Prabhas: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్. ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న.. ఆయన అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకో ఉన్న సినిమా మాత్రం సలార్. అందుకు ముఖ్య కారణం కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. కాగా ఈ చిత్రం కథ గురించి అలానే ఈ సినిమాకి కేజిఎఫ్ కి మధ్య కనెక్షన్ ఉందా లేదా అనే దాని గురించి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ నీల్.
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సలార్. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా లో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ని కూడా జత చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Salaar: ప్రస్తుతం వస్తూ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా తనది కాదు అంటూ శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Prabhas : యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు డిసెంబర్ 24 కానీ డిసెంబర్ 29 గాని ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమా కూడా అదే సమయంలో విడుదల కాబోతోంది. మరి ప్రభాస్ ముందు విశ్వక్ సేన్ బాక్సాఫీస్ వద్ద తట్టుకొని నిలబడగలడా అనేది హాట్ టాపిక్ గా మారింది.
Salaar Pre-release business : ప్రభాస్ హీరోగా కే జి ఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ ఫైనల్ గా డిసెంబర్ లో విడుదల కాదానికి సిద్ధం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
Prabhas: తెలుగు ప్రేక్షకులు ప్రభాస్ ని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన నిజంగానే డార్లింగ్ లాగా ఉంటుంది. ఆయన్ని ఇష్టపడని వారు దాదాపు ఎవరూ ఉండరు. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ప్రభాస్ ని ఇష్టపడతారు. మరి అలాంటి ప్రభాస్ ఈ రోజున తన 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..
Dunki vs Salaar: నిన్న మొన్నటి వరకు ప్రభాస్ సినిమా సలార్ కోసం షారుక్ ఖాన్ సినిమా డంకీ విడుదల వాయిదా పడుతుంది అని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ వార్తల పైన ఒక క్లారిటీ వచ్చేసింది..
ఆదిపురుష్.. రాధేశ్యామ్.. సాహూ వంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలు నిరాశపరిచిన.. రాబోతున్న సినిమాలు మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్ట్.. రాబోయే సినిమాల వివరాలు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఒక అభిమాని చెంప దెబ్బ కొట్టింది. అవును నిజమే.. డార్లింగ్ ప్రభాస్ ఎయిర్ పోర్టు నుంచి బయటకి వస్తుండగా.. అభిమాని ఫోటో దిగింది.. వెళ్లేప్పుడు చెంపపై కొట్టింది.
వచ్చే శుక్రవారం.. అక్టోబర్ 6న సీనీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే.. సలార్ సినిమా వాయిదా పడటంతో.. చిన్న సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. ఏకంగా అర డజన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ వివరాలు..
Shruti Haasan Suffered With Viral Fever శ్రుతి హాసన్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమె చేసే కాంట్రవర్సీ మాటలే ఆమెను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా టీం మీద పదే పదే తన అసంతృప్తిని వెల్లగక్కుతూ ఆమె చేస్తోన్న కామెంట్లే మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తోంది.
Prashanth Neel Prabhas Salaar ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. సలార్ సినిమా ప్రారంభ సమయంలో ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత రెండు పార్టులుగా ఈ సినిమా రానుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.