Prashanth Neel- Prabhas Mythological Drama: ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్న దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Salaar English Version ప్రభాస్ సలార్ సినిమాను ఇంగ్లీష్ వర్షెన్లోనూ విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో రిలీజ్ అయ్యే సలార్‌కు, ప్రపంచ దేశాల్లోని ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేసే సినిమాకు భారీ తేడా ఉంటుందట.
Prabhas Health Checkup ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడని తెలుస్తోంది. ఇటలీకి వెళ్లింది ఏదో సినిమా షూటింగ్ కోసం అయితే కాదట. హెల్త్ చెకప్ కోసం ప్రభాస్ ఇటలీకి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది.
Yash Cameo in Salaar: సలార్ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ అతిథి పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుండగా ఇప్పుడు షూట్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆ వివరాలు
Prabhas Health News ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు గత రెండు వారాల క్రితం ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని కొందరు, నార్మల్ ఫీవర్ వచ్చిందని ఇంకొంకరు ఇలా రకరకాలుగా వార్తలు ప్రచురించారు.
Prabhas Sequel Formula : తనకు బాగా కలిసి వచ్చిన సీక్వెల్ ఫార్ములాను ప్రభాస్ మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Prabhas Prashanth Neel Salaar Set ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందట.
Prabhas Health News ప్రభాస్‌కు ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేదని, అందుకే సినిమా షూటింగ్‌లు క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్‌కు జ్వరం వచ్చిందట. ఇప్పుడు పర్వాలేదనిపించినా కూడా షూటింగ్‌లు మాత్రం క్యాన్సిల్ చేసినట్టుగా టాక్
Three Prabhas Movies in 6 Months: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Prabhas Movie దిల్ రాజు ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్‌లతో సినిమాలు ప్లాన్ చేశానని ఇది వరకే చెప్పాడు. అందులో ఆల్రెడీ రామ్ చరణ్‌తో ఓ సినిమా నడుస్తోంది. ఇక బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో సినిమాలు లైన్లో ఉన్నాయి.
Salaar Box Office Records ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీద నేషనల్ వైడ్‌గా అంచనాలున్నాయి. కేజీయఫ్ రెండు పార్టుల తరువాత ప్రభాస్‌తో ఈ సినిమా చేస్తుండటంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని నిర్మాత నమ్మకంగా ఉన్నాడు.
Prabhas Wearing a Head Cap: బయట ఈవెంట్లకు వస్తున్నప్పుడు ప్రభాస్ తన తలకు ఒక క్యాప్ పెట్టుకుని కనిపిస్తూ ఉండడంతో ఆయన అసలు ఏమాత్రం అందంగా లేడని, వింతగా కనిపిస్తున్నాడని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దానికి వేరే కారణం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Pramod roped in Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సలార్ సినిమాలో కన్నడ స్టార్ ప్రమోద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Prithviraj Sukumaran As Vardharaja Mannaar పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా సలర్ మూవీలో ఆయన చేస్తోన్న వరదరాజా మన్నార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Prabhas's Salaar Leaked Scene Creates a Strome in Internet: సలార్ సినిమా నుంచి అనేక ఫోటోలు కొన్ని వీడియోలు కూడా గతంలోనే లీక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ లీకేజీ వ్యవహారం సలార్ మేకర్స్ కు తలనొప్పిగా మారింది.
Bollywood Senior hero to act in Prabhas Maruthi Combo Movie: ప్రభాస్ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ఆ వివరాలు
Prabhas to resume shootings next week despite tragedy in family: కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.