Temple to Samantha సమంత అభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. సమంత బర్త్ డే సందర్భంగా నిన్న ఈ గుడిని ప్రారంభించాడు. గుడి ఓకే కానీ.. అందులో సమంత ఎక్కడుంది? అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
/telugu/entertainment/samantha-statue-gets-funny-trolls-and-memes-101202 Apr 29, 2023, 10:46 AM ISTSamantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే సమంతకు విషెస్ చెప్పేందుకు టాలీవుడ్ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు సైలెంట్‌గానే ఉన్నారు.
/telugu/entertainment/jr-ntr-ram-charan-and-allu-arjun-did-not-wishes-samantha-ruth-prabhu-birthday-101117 Apr 28, 2023, 02:46 PM ISTSamantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఫ్రెండ్స్ విషెస్‌తో హంగామా చేస్తున్నారు. నీరజ కోన, డాక్టర్ మంజుల, నందినీ రెడ్డి, ప్రీతమ్ ఇలా అందరూ కూడా స్పెషల్‌గా విషెస్ చెప్పుకొచ్చారు.
/telugu/entertainment/preetham-jukalker-special-wishes-to-samantha-ruth-prabhu-birthday-101098 Apr 28, 2023, 09:57 AM ISTIs Actress Samantha Ruth Prabhu Health is Not Good again. హీరోయిన్ సమంతకు మళ్లీ ఏమైంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అందుకు కారణం సామ్ ఆక్సిజన్ మాస్కుతో కనిపించడమే.
/telugu/videos/is-actress-samantha-ruth-prabhu-health-is-not-good-again-101066 Apr 27, 2023, 09:40 PM ISTSamantha Ruth Prabhu Hyperbaric సమంత తాజాగా తన మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని కనిపించింది. హైపర్ బేరిక్ థెరపీ అంటూ ఆటో ఇమ్యూన్ కోసం ఇలా చేస్తోందట. దీని వల్ల దెబ్బతిన్న కణాలను తిరిగి పుట్టిస్తాయని, ఇన్‌ఫ్లామేషన్, ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుందంటూ చెప్పుకొచ్చింది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-hyperbaric-therapy-pics-goes-viral-101005 Apr 27, 2023, 10:48 AM ISTSamantha Ruth Prabhu statue సమంత కోసం ఆమె అభిమాని గుడి కట్టిస్తున్నాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభిస్తాడట. ఇక ఆమె విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అసలు సమంతేనా? అని అనుమానం కలిగేలా ఉంది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-statue-in-shrine-memes-trolls-viral-101000 Apr 27, 2023, 08:51 AM ISTSamantha Ruth Prabhu Cares సమంత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రాకుండా ఇలాంటి ఓ పద్దతిని పాటించింది. సమంత తన బ్యూటీని సంరక్షించుకోవడం కోసం బాగానే కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-cares-about-her-beauty-100697 Apr 24, 2023, 01:13 PM ISTSamantha Latest Stunning Pics సమంత తాజాగా స్టన్నింగ్ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక్కడ సమంత మాత్రం స్టైల్‌గా అద్దాలు పెట్టుకుని కనిపించింది. తానేదో స్టైల్ కోసం పెట్టుకోలేదని, లైట్ వెలుగును తట్టుకోలేకపోతోన్నానని, అందుకే పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది సమంత.
/telugu/entertainment/venkatesh-daughter-ashritha-on-samantha-latest-stunning-pics-100201 Apr 19, 2023, 04:38 PM ISTSamantha Shaakuntalam Failure సమంత ప్రస్తుతం దారుణాతి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. సమంత స్టామినా ఏంటో శాకుంతలం చాటి చెప్పింది. దీంతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ల మీద అందరికీ అనుమానం వచ్చేలా మారింది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-on-shaakuntalam-disaster-and-realised-about-success-and-failures-100053 Apr 18, 2023, 11:52 AM ISTShaakuntalam Collections శాకుంతలం సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల లిస్ట్‌లోకి వెళ్లనున్నట్టుగా కనిపిస్తోంది. వీకెండ్ మొత్తం కష్టపడితే కనీసం పది కోట్ల గ్రాస్, ఐదు కోట్ల షేర్ కూడా రాలేదని తెలుస్తోంది.
/telugu/entertainment/samantha-shaakuntalam-first-weekend-collections-99933 Apr 17, 2023, 11:51 AM ISTShaakuntalam Day 2 Collection శాకుంతలం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. అసలే నెగెటివ్ టాక్, పూర్ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్, కథ, కథనాలు నీరసంగా సాగడంతో సినిమా మీద నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడింది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-shaakuntalam-day-2-collection-99880 Apr 16, 2023, 06:20 PM ISTSamantha Shaakuntalam సమంత శాకుంతలం సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రేపు ఈ సినిమా థియేటర్లోకి రానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్‌గా రాబోతోన్న ఈ సినిమా మీద సమంత బాగానే హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
/telugu/entertainment/shakuntala-character-portrayed-by-these-stars-before-samantha-99543 Apr 13, 2023, 03:50 PM ISTSamantha Health Update: సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. కానీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. కంటి మీద లైట్ కూడా ఎక్కువ పడితే తట్టుకోలేదట. అందుకే కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతోందట.
/telugu/entertainment/samantha-ruth-prabhu-suffers-from-fever-and-voice-infection-in-shaakuntalam-promotion-99376 Apr 12, 2023, 03:59 PM ISTSamantha's Shaakuntalam సమంత శాకుంతలం సినిమా గట్టెక్కడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఈ సినిమా మీద ఏ మాత్రం కూడా బజ్ ఏర్పడటం లేదు. చివరకు త్రీడీ ఫార్మాట్లోకి మార్చి ట్రైలర్‌ను కొత్తగా కట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
/telugu/entertainment/neeraja-kona-son-wishes-samantha-shaakuntalam-99363 Apr 12, 2023, 10:51 AM ISTSamantha Wishes to Akhil: అఖిల్ అక్కినేని బర్త్ డే సందర్భంగా అక్కినేని అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక అఖిల్‌కు సమంత స్పెషల్‌గా విషెస్ చెప్పింది.
/telugu/entertainment/samantha-wishes-akhil-akkineni-but-ignores-naga-chaitanya-birthday-98854 Apr 8, 2023, 11:09 AM ISTSamantha Ruth Prabhu Ignores Naga Chaitanya: సమంత తన విడాకుల తరువాత ఎక్కడా కూడా నాగ చైతన్యకు సంబంధించిన ఫోటోలు గానీ, పోస్టులు గానీ వేయలేదు. అసలు నాగ చైతన్య పేరు కూడా ఎత్తడానికి ఆమె ఇష్టపడటం లేదనిపిస్తోంది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-ignores-naga-chaitanya-and-says-love-u-to-shiva-nirvana-98515 Apr 6, 2023, 08:41 AM ISTSamantha Ruth Prabhu About North And South Films: శాకుంతలం ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సమంత.. అక్కడ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాలకు, దక్షిణాది చిత్ర పరిశ్రమలు తెరకెక్కిస్తున్న సినిమాలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
/telugu/entertainment/samantha-ruth-prabhu-says-there-is-no-wall-between-north-and-south-films-samantha-in-shaakuntalam-promotions-98493 Apr 5, 2023, 11:15 PM ISTSamantha Ruth Prabhu Chanting సమంత ప్రస్తుతం అక్కడికి ఇక్కడికి తిరుగుతూ, అక్కడా ఇక్కడా షూటింగ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. కారులోనే చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. రుద్రాక్ష మాలతో జపం చేస్తోంది. కారులోనే ఫేస్ మాస్క్ కూడా వేసుకుని మేకప్ చేసుకుంటోంది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-chanting-and-face-makeup-mask-97960 Apr 1, 2023, 03:17 PM ISTSamantha Ruth Prabhu Dating సమంత ప్రస్తుతం తన సినిమాలతోనే బిజీగా ఉంది. తాను అసలు ఇప్పుడు ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, కనీసం తన సినిమాలను చేసుకునే స్థితిలో ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
Shaakuntalam Movie Script సమంత శాకుంతలం సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది. అసలే సమంత ఇప్పుడు ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చేంత ఖాళీగా లేదు. యశోద సినిమాకు ఇచ్చినట్టుగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకునేలా ఉంది.
/telugu/entertainment/samantha-ruth-prabhu-about-shaakuntalam-movie-script-and-character-makeover-97139 Mar 25, 2023, 02:14 PM IST