Samantha Photos: ముంబయి వేదికగా జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ఫంక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. రెడ్ కార్పెట్‌పై అందాలు ఆరబోశారు. బోల్డ్ లుక్ లో సందడి చేసిన సమంతకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.
Samantha completes 12 years in film industry: స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చి నేటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Samantha openes Mangalya Shopping Mall in Nalgonda: ఈరోజు ఉదయమే నల్గొండ చేరుకున్న సమంత మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 'లవ్ యూ నల్గొండ' అంటూ ట్వీట్ చేశారు.
Samantha enjoys with her Best Friend in Kerala: స్టార్ హీరోయిన్ సమంత కేరళలోని అల్లెపీలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లి తన బెస్ట్‌ఫ్రెండ్‌తో సరదాగా గడిపారు. సూర్యాస్తమం సమయంలో ఇద్దరు బీచ్ ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.
Samantha Pregnancy Social Media posts: తన ప్రెగెన్సీపై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పండంటి బిడ్డకు జన్మనిస్తానంది సామ్.
Samantha Enjoys with her Friends: వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి యశోద సినిమాలో నటిస్తోన్న సమంత.. తాజాగా ఆమెకు ఒక ట్రీట్ ఇచ్చింది. నీరజా కోన, సామ్, వరలక్ష్మిలు కలిసి సరదాగా గడిపారు.
Karishma Tanna Dance Viral Video : ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ నటి కరిష్మా తన్నా పేర్లతో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కరిష్మా తన్నా.. తన పెళ్లిలో ఊ అంటావా మావా పాటకు వేసిన డ్యాన్స్ కిర్రాక్‌గా ఉంది.
Samantha in Switzerland trip : సమంత యూరప్ ట్రిప్‌లో స్విట్జర్లాండ్ మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Samantha Post: సమంత. ఇప్పుడీ పేరు ఓ పెద్ద క్రేజ్. నాగచైతన్యతో విడాకులు, పుష్పలో ఐటెం సాంగ్‌తో మరింతగా పాపులరైంది. ఇప్పుడామె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆసక్తి కల్గిస్తున్నాయి.
పుష్ప సినిమాలో హీరోయిన్ సమంత ఐటెం నంబర్ వివాదాస్పదమవుతోంది. 'మీ మగ బుద్దే వంకర బుద్ధి' అనే ఐటెం సాంగ్ లిరిక్స్ పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురుష సంఘాలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఏడాది దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినీ నటీమణుల్లో సమంత ఒకరుగా నిలిచారు. యాహూ విడుదల చేసిన ఈ జాబితాలో సామ్ 10వ స్థానంను దక్కించుకున్నారు. ఈ ఏడాది అనేక కారణాలతో సమంత వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు హాట్ టాపిక్ అయింది.
Samantha's viral video about sex and food: మీ ముందు సెక్స్ లేక ఫుడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి ఏదో ఒకటి ఎంచుకోవాలి అని అడిగితే మీరైతే ఏం ఎంచుకుంటారు ? ఏది ఎంచుకోవాలా అని ఆలోచనలో పడేసే ప్రశ్న కదా అని అనుకుంటున్నారా ? కానీ సమంత మాత్రం ఈ ప్రశ్నకు ముందుగా కాస్త తడుముకున్నట్టు, ఇబ్బందిపడినట్టే కనిపించినప్పటికీ.. వెంటనే సమాధానం మాత్రం చెప్పేసింది.
IFFI Awards 2021: స్టార్ హీరోయిన్ సమంత అరుదైన ఘనత సాధించింది. నవంబరు 20న ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు సమంతకు ఆహ్వానం లభించింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచింది.
Samantha Ruth Prabhu: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ (Sam).. రోజూ ఏదో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘అమ్మ చెప్పింది’ అంటూ తన భావాలను పోస్ట్ చేశారు.
వ్యక్తిగత కారణాల వల్ల హీరో నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకుల తీసుకున్న సమంత (Samantha) కొన్నాళ్లు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సమంత కొంతకాలంగా పెద్దగా పోస్ట్స్ చేయడం లేదు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతోంది సమంత.
Srireddy about preetham jukalker: సమంత, ప్రీతం జుకాల్కర్లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.