Vijay Devarakonda Kushi Release Date విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో రావాల్సిన ఖుషి సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా అప్డేట్ను ఇచ్చారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్.
Samantha Ruth Prabhu Workout Pic సమంత ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉంది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తరువాత రెట్టింపు వేగంతో సమంత దూసుకుపోతోంది. తాజాగా సమంత ఫోటోను చూస్తే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తుందా? అనేట్టుగా ఉంది.
Samantha Stylist Preetham Jukalker సమంత ఫ్రెండ్, స్టైలిష్ట్ అయిన ప్రీతమ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయిపోయాడు. అయితే సమంతతో మాత్రం ప్రీతమ్ ఎక్కువగా కనిపించడం లేదు. ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు.
Samantha Review on Shaakuntalam సమంత తాజాగా శాకుంతలం సినిమాను వీక్షించింది. సినిమాను చూసిన తరువాత సమంత తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది. ఎంతో అద్భుతంగా ఉందని, పిల్లలందరికీ ఈ చిత్రం నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
Samantha Performs Pooja in Home సమంత తన ఇంట్లో పూజ గదిలో కనిపించింది. చూస్తుంటే ఆమె పూజ గదిలోనే ధ్యానం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ ఫోటోను సమంత షేర్ చేయడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
Samantha Ruth Prabhu at Nainital సమంత ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్లో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకేతో కలిసి నైనిటాల్లో షూటింగ్ చేస్తోంది. అయితే సమంత ఇప్పుడు తన దర్శకులతో పని చేసిన తీరు గురించి చెప్పుకొచ్చింది.
Samantha Ruth Prabhu Friend సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. మయోసైటిస్ కారణంగా ఓ ఐదారు నెలలు సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటూ వచ్చింది. అయితే సమంత ఇప్పుడు తన ఫ్రెండ్ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Netizens Trolls Samantha సమంత మీద ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. సమంత నటిగా పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏ మాయ చేశావే సినిమా గురించి పోస్ట్ చేస్తూ ఎక్కడా కూడా నాగ చైతన్య ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు.
Samantha Hands Injured యోధులకు గాయాలే ఆభరణాలు అని అంటుంటారు. ఇప్పుడు సమంత విషయంలోనూ అదే అనిపిస్తుంది. సమంత చేతికి గాయాలు అయ్యాయి. చేయి అంతా కూడా కమిలిపోయింది. దీనిపై ట్రైనర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Naga Chaitanya on 13 Years For Ye Maaya Chesave సమంత నాగచైతన్యలు మొదటగా కలిసి నటించిన సినిమా ఏ మాయ చేశావే. ఈ సినిమాతోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆదే ప్రేమగా మారింది. పెళ్లికి దారి తీసింది. చివరకు విడాకులతో బంధం ముగిసిపోయింది.
Samantha Ruth Prabhu Completes 13 Years సమంతకు నటిగా పదమూడేళ్లు నిండాయి. ఏ మాయ చేశావే సినిమా వచ్చి పదమూడేళ్లు అవుతోంది. ఈ పదమూడేళ్లలో ఎన్నో జరిగిపోయాయి. పర్సనల్ లైఫ్ తలకిందులైంది. సినిమా లైఫ్ ఉవ్వెత్తున ఎగిసింది.
Samantha Ruthprabhu Diet Secret: వయసు పైబడుతున్నా నాజూకైన శరీరంతో క్యూట్ గా కనిపించే చిరునవ్వుతో ఇంకా యవ్వనంలోనే ఉన్నట్టుండే సమంత ట్రేడ్ సీక్రెట్ ఏమిటో తెలుసా?
Samantha Ruth Prabhu at nainital సమంత ప్రస్తుతం నైనిటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత వారమే సమంత నైనిటాల్‌కు వెళ్లింది. ఇంకొన్ని రోజులు సమంత అక్కడే ఉండేట్టు కనిపిస్తోంది. సమంత తన కొత్త ప్రాజెక్ట్ గురించి అక్కడే మకాం వేయనుంది.
Samantha - Preetham: సమంత ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ఇద్దరి మధ్య లింక్ క్రియేట్ చేసిన రూమర్లెన్నో బయటకు వచ్చాయి. విడాకులకు ప్రీతమే కారణమంటూ టాక్స్ వినిపించాయి.
Samantha Ruth Prabhu on Rana సమంత తాజాగా సోషల్ మీడియాలో రానా నాయుడు ట్రైలర్ మీద స్పందించింది. అదిరిపోయిందంటూ.. లాస్ట్ డైలాగ్ మాత్రం కేక అంటూ.. ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆగలేకపోతోన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
Samantha Fighting Battles సమంత గత ఆరేడు నెలలుగా ఎన్ని కష్టాలు భరిస్తూ వస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలోనే విడాకులు, ఆ తరువాత మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు వెళ్లడం, ఆ తరువాత మయోసైటిస్‌తో బాధపడుతూ మంచానికే పరిమితం అవ్వడం అందరికీ తెలిపిందే.
Samantha Valentines day 2023 post సమంత ఇప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చిందో అందరికీ తెలిసిందే. గుడి మెట్లు ఎక్కేస్తోంది.. భారీ వర్కౌట్లు చేస్తోంది. సమంత చేస్తోన్న పనులు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
Samantha Beast Mode Workout సమంత ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లోకి మారిపోయింది. మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆల్రెడీ సమంత ముంబైకి షిఫ్ట్ అయినట్టుగా టాక్.
Samantha Ruth Prabhu Buys A Home in Mumbai: సమంతకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయినట్టు టాక్. అక్కడే ఓ కొత్త ఇంటిని కూడా కొనేసింది. పదిహేను కోట్లతో ఓ ఇళ్లు కొనేసిందని తెలుస్తోంది.
Samantha Ruth Prabhu Citadel సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ షూట్‌తో బిజీగా ఉంది. షూటింగ్ కోసం కారులో బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. కారులో వెళ్తోండగా అలా క్యాప్షన్ ఇచ్చేసింది. ఫైండ్ ది లైట్ అంటూ పోస్ట్ వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.