Samantha Ruth Prabhu Post After Long Time సమంత చాలా రోజుల తరువాత ఓ పోస్ట్ వేసింది. గత కొన్ని నెలలు సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. మామూలుగా రోజుకు పది పదిహేను పోస్టులు వేస్తుంటుంది. కనీసం ఒక్క పోస్ట్ అయినా వేస్తుంది.
Samantha Ruth Prabhu Ready To For Second Marriage Here is the Proof: సమంతా రెండో పెళ్లికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దానికి ప్రూఫ్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.
Nagarjuna: నాగ చైతన్య-సమంతల విడాకులు. గత ఏడాది మొత్తం మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఈ వ్యవహారంపై నాగార్జున మొత్తానికి మౌనం వీడారు. నాగ చైతన్య-సమంతల విడాకులపై స్పందించారు..
Naga Chaitanya Tattoo Meaning: నాగచైతన్య చేతిపై అర్థం కాని మోర్స్ కోడ్ భాషలో ఓ టాటూ ఉంటుందనే విషయం ఆయన్ని వీడియోలలో, ఫోటోలలో కానీ లేదా దగ్గరి నుండి కానీ చూసిన చాలా మందికి తెలిసిన విషయమే. గతంలోనే చైతూ చేతిపై టాటూ ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.
Akshay Carries Samantha in his hands: కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ జరుగుతోంది. ఈ ఏడవ సీజన్ కి సంబంధించిన మూడవ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా, ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్, సమంత రూత్ ప్రభు కలిసి పాల్గొన్నారు.
Samantha Ruth Prabhu to Melbourne Indian Film Festival: ఈ సంవత్సరం ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కి ముఖ్య అతిధులలో ఒకరిగా నటి సమంత ప్రభుని ఆహ్వానించారు.
Naga Chaitanya: సమంతతో విడిపోయినప్పటి నుంచి ఆమె గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపించని నాగచైతన్య ఇప్పుడు ఆమె కుక్క పిల్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Heroines Hot comments on Vijay Devarakonda: లైగర్ చిత్రంలోని కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్ . విజయ్ దేవరకొండ నగ్నంగా కనిపిస్తున్న ఈ పోస్టర్ మీద హీరోయిన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Samantha New Item Song: విడాకుల తర్వాత పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
Vijay devarakonda, Samantha's next movie title is Kushi. విజయ్ దేవరకొండ, సమంతల సినిమా నుంచి సోమవారం ఓ అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు చిత్ర బృందం.
Samantha Ruth Prabhu is celebrating her 35th birthday on Thursday. It was a working birthday for the actor, who has been filming her next project in Kashmir. Vijay Deverakonda, her co-star in the film, arranged a sweet surprise for her as they continued shooting on her birthday
Samantha Ruth Prabhu is celebrating her 35th birthday on Thursday. It was a working birthday for the actor, who has been filming her next project in Kashmir. Vijay Deverakonda, her co-star in the film, arranged a sweet surprise for her as they continued shooting on her birthday
Sai Dharam Tej Birthday Wishes to Samantha: ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెట్టింది సామ్. ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ తారలు ఆమెకు విషెస్ తెలియజేశారు.
3 Years for Majili: టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరొందిన అక్కినేని నాగచైతన్య, సమంత గతేడాది విడిపోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. అయితే విడిపోయినా కూడా తన మాజీ భర్త నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందట. నాగచైతన్యకు సంబంధించిన ఓ పిక్ ను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదే విషయమై టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.
Samantha Ruth Prabhu on Kaathuvakula Rendu Kaadhal Movie. కాతువాకుల రెండు కాదల్ సినిమాకు సంబంధించి సమంత కొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తియినట్లు సామ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Samantha Shocked: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ ఏ రేంజ్లో క్లిక్ అయిందో తెలిసిందే. ఈ పాట ఇటీవల మియామి మ్యూజిక్ ఫెస్టివల్లో అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
Samantha Photos: హీరో నాగచైతన్యతో విడాకుల తరువాత హీరోయిన్ సమంత అటు సినిమాతో పాటు అందాల ఆరబోతలోనూ జోరు పెంచేసింది. ఇటీవలే కురచ దుస్తులతో ఫొటోలను పోస్ట్ చేసి ట్రోలింగ్ కు గురైన సమంత.. ఇప్పుడు మరోసారి అలాంటి ఫొటోలతో ట్రెండింగ్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.