Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఈమె దశ తిరుగుతుందా లేదా అనేది చూడాలి.
Tollywood top dubbed movies openings: టాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా తెలుగులో చక్రం తిప్పుతుందా లేదా అనేది చూడాలి.
Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. మొత్తంగా ‘భారతీయుడు 2’తో పాటు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే..
Pranitha Subhash: పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ కంచి చేరినట్టే చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రం పెళ్లై ఓ బిడ్డకు తల్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అలాంటి కథానాయికల్లో ప్రణీత ఒకరు. ఎపుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లో ఉంటుంది ప్రణీత. అంతేకాదు సామాజిక అంశాలపై స్పందించడం ప్రణీత మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Nabha Natesh: ఇస్మార్ట్ పోరిగా నభా నటేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఆ మధ్య తన అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఈ కోవలో నభా నటేష్ ముఖ్యపాత్రలో డార్లింగ్ మూవీతో పలకరించబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Nabha Natesh: నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. తెలుగులో రామ్ పోతినేని దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. మధ్యలో అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కథానాయికగా ‘స్వయంభూ’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా పొట్టి డ్రెస్ లో కనిపించి ఫ్యాన్స్ ను కనువిందు చేసింది.
Darshan wife vijayalakshmi: అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో ఫెమస్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ తోపాటు, నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ నేపథ్యంలోతాజాగా, దర్శన్ సతీమణి విజయలక్ష్మి బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు లేఖను రాశారు.
Nabha Natesh: నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు నటనతో టాలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. కన్నడ భామ అయిన తెలుగులో కూడా సత్తా చూపెట్టింది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ఇస్మార్ట్ పోరి ఇపుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది.
Nabha Natesh: నటా నటేష్ .. కన్నడ భామ అయినా తెలుగు ప్రేక్షకులు ఈమెను గుండెల్లో పెట్టుకొని చేసుకున్నారు. చేసినవి
చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత.. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి. తాజాగా ఈమె వేసుకున్న డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Sandalwood Benefits For Skin: చందనం చర్మానికి అనేక ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన సహజ పదార్థం. ఇది శతాబ్దాలుగా భారతదేశంలో సౌందర్య సాధనాలలో ఉపయోగించబడుతోంది.
Neha Shetty : నేహా శెట్టి గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో బాగా వినిపిస్తోన్న నేమ్. తెలుగులో పూరీ దర్శకత్వంలో వచ్చిన 'మెహబూబా' మూవీతో పరిచయమైన ఈ భామ డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.
Nabha Natesh: నటా నటేష్ ..టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో ఇస్మార్ట్ పోరిగానే గుర్తుండి పోయింది. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి.
Darshini Movie Review: సినీ ఇండస్ట్రీలో హార్రర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉంటే ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ రూట్లోనే వచ్చిన మరో సినిమా 'దర్శిని'. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకుల మదిలో ఇస్మార్ట్ పోరిగానే గుర్తుండి పోయింది. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
Darshini Release date: వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై వికాస్ మరియు శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు డైరెక్షన్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'దర్శిని'. ఇప్పటికే సెన్సార్ వాళ్లు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాను మే 17న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
Neha Shetty : డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి పేరు మారు మోగిపోయింది.ఈ సినిమాతో ఈమెకు ఫేమ్ వచ్చిన అందుకు తగ్గట్టు అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. రీసెంట్గా టిల్లు స్వ్కేర్ మూవీలో కాసేపు అలా మెరిసింది రాధిక . అవకాశాలు ఉన్నా.. లేకపోయినా.. ఏదో ఒక ఫోటో షూట్లతో వార్తల్లో నిలవడం నేహా శెట్టి స్పెషాలిటీ.
AMB in Bengaluru: మహేష్ బాబు తెలుగులో అసలు సిసలు రియల్ బిజినేస్ మ్యాన్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు థియేటర్స్ రంగంలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఏషియన్ వాళ్లతో కలిసి AMB ఏషియన్ మహేష్ బాబు పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు.. ఇపుడు బెంగళూరు సిటీలో సరికొత్త AMB మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు.
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులు సుపరిచితురాలే. ఆ మధ్య అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైనా ఈ కన్నడ భామ.. ప్రస్తుతం 'స్వయంభూ' మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.