Love Mocktail 2: కేజీఎఫ్ నుంచి తెలుగులో మళ్లీ కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రాల దండయాత్ర మొదలైంది. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2,కాంతార మూవీలు టాలీవుడ్లో మంచి విజయం సాధించాయి. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం 'లవ్ మోక్టైల్ 2'. తాజాగా ఈ సినిమా నుంచి ఎవరితో పయనం సాంగ్‌ను విడుదల చేశారు.
Neha Shetty | నేహా శెట్టి ప్రస్తుతం టాలీవుడ్లో బాగా వినిపిస్తోన్న పేరు. ఈమె డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. రీసెంట్గా ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.
Darshini: V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు డైరెక్షన్లో వస్తోన్న సినిమా 'దర్శిని'. ఈ సినిమాతో జీ.కే.వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. సోషియో ఫాంటసీ ప్లస్ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
నటా నటేష్ టాలీవుడ్ ఆడియన్స్‌కు పెద్దగా ఇస్మార్ట్ పోరిగానే ప్రేక్షకులు యాది పెట్టుకున్నారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకో ఒక్కసారిగా నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.
Yamadheera Trailer Launch: శాండిల్ వుడ్ హీరో కోమల్ కుమార్ హీరోగా.. భారత క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తోన్న సినిమా 'యమధీర'. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఫస్ట్ మూవీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులకు ఇస్మార్ట్ పోరిగానే గుర్తు పెట్టుకుంటారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు యాక్టింగ్‌తో యువతకు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకు నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.
Ayurvedic Tips: శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైనవి కిడ్నీలు, లివర్. ఈ రెండూ ఎంత ఆరోగ్యంగా ఉంటే శరీరం అంత లక్షణంగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలోని వివిధ అంగాల పనితీరు ఈ రెండింటి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Red Sandal Smuggling: హైదరాబాద్ జూపార్క్‌లో స్మగ్లర్లు రెచ్చిపోయారు. పటిష్ట భద్రత ఉండే జూపార్క్‌లో గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేశారు. ఏడు గంధపు చెక్కలను నరికిన స్మగ్లర్లు చిన్న దుంగలుగా చేసి పట్టుకెళ్లారు.
Kannada Actor Lohithaswa Passes Away: అఖండ, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాల్లో నటించిన కన్నడ స్టార్ యాక్టర్ శరత్ లోహితాశ్వ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే
Red Sandal Benefits: ఆరోగ్యంతో పాటు అందం కూడా ముఖ్యం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం కూడా. మరి ముఖంపై పింపుల్స్ మీ అందాన్ని పాడు చేస్తున్నాయని బాధపడుతున్నారా..ఆ లేపనం ఎలా అప్లై చేస్తే చాలు..పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Kannada Actor Diganth Suffers Injury: కన్నడ హీరో దిగంత్ అనూహ్య పరిస్థితుల్లో గాయపడ్డారు. భార్య సహా ఫ్యామిలీతో గోవా వెకేషన్ కు వెళ్ళిన ఆయనను ఎయిర్ లిఫ్ట్ చేసి బెంగళూరు తీసుకు వెళ్ళాల్సి వచ్చింది.
Sandalwood Benefits: శతాబ్దాలుగా భారతదేశంలో చందనం అనేక రూపాల్లో ఉపయోగించబడుతోంది. పూజలో చందనాన్ని పూయడం నుంచి..సౌందర్య ఉత్పత్తులలో కూడా దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గంధం యొక్క శీతలీకరణ ప్రభావం కారణంగా, గంధపు టీకాను నుదుటిపై వేయడం వల్ల అనేక శారీరక..మానసిక ప్రయోజనాలు లభిస్తాయి.
KGF 2 DAY1 COLLECTIONS: భారీ అంచనాల నడుమ విడుదలైన కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ 2 చిత్రం సంచనాలు సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లు కలెక్షన్ లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
Director Pradeep Raj Passes Away: గత 15 ఏళ్లుగా ప్రదీప్ రాజ్ డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. కరోనా తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాల పనితీరు దెబ్బతినడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ పెయింటింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీ ని కుదిపివేసింది. పునీత్ (Puneeth) ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు అంతకన్నా గొప్ప వ్యక్తి కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా పునీత్ రాజ్ కుమార్ నలుగురు వ్యక్తుల్లో బతికే ఉన్నారు.
Balakrishna pays Final Respects To Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. తనకెంతో ఆప్తుడైన పునీత్ రాజ్‌కుమార్ మరణంతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలకృష్ణ .. పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.