Puneeth Rajkumar and Ashwini Revanth love story:పునీత్ రాజ్‌కుమార్ దాతృత్వం, మంచితనం ఇలా ఎన్నో విషయాల గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్ రాజ్‌కుమార్ లవ్ స్టోరీ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.
Chiranjeevi and other tollywood celebrities expresses shock about Puneet Rajkumar's death : పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని భాషల సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Puneeth Rajkumar Death LIVE Updates: పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్.. పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు.
సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ ఆదివారం రోజున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Reasons behind Actress Jayashree Ramaiah suicide: జయశ్రీ రామయ్య ఆత్మహత్య కన్నడ సినీ పరిశ్రమలో కలకలంరేపింది. డిప్రెషన్ ప్రాణాలు హరిస్తుందని తెలుసు కానీ మరీ ఇంతలా జయశ్రీని యుక్త వయస్సులోనే చంపేస్తుందని అనుకోలేదని ఆమె సన్నిహిత మిత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Jayashree death mystery: కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షో మాజీ కంటెస్టంట్ జయశ్రీ రామయ్య సోమవారం (జనవరి 25) మధ్యాహ్నం తన నివాసంలో శవమై కనిపించింది. ఆదివారం రాత్రే నటి తన నివాసంలో ఉరివేసుకున్నట్లు తెలిసింది.
Yash Movie Shooting: 2021లో ఇండియన్ ఫిలిం లవర్స్ బాగా వేచి చూస్తున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్2. కోవిడ్-19 వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం జరిగినా.. ఆన్‌లాకింగ్ ప్రక్రియ మొదలు కాగానే సినిమా చిత్రీకరణ వేగంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది సమాచారం.
డ్రగ్స్ కేసు (Sandalwood Drug Scandal)లో అరెస్టయిన కన్నడ నటి సంజనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్‌కు బెయిల్ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్ క్రైం బ్రాంచ్) పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఒక్కసారి నటి రాగిణి ద్వివేది ఇంటిపై, ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరో టీమ్ నటి రాగిణి ద్వివేదిని విచారణ నిమిత్తం అదుపులోకి (Ragini Dwivedi Detained In Drug Case) తీసుకున్నారు.
మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో దొంగలు హల్చల్ చేశారు. భవన పరిసరాల్లో గల అయిదు ఎర్రచందనం చెట్లను దుంగలుగా నరికి తీసుకెళ్లిపోయారు. అయితే అంతమంది సెక్యూరిటీ కళ్లు కప్పి ఈ పని ఎలా చేయగలిగారన్నది ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.