Saturn Retrograde impact in Telugu: నవంబర్ 15 వ తేదీన శని గ్రహం వక్రమార్గం నుంచి సక్రమమార్గం పట్టనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం కదలిక అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటుంది. సుదీర్ఘకాలం వక్రమార్గంలో ఉన్న శని సక్రమమార్గంలో రావడంతో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.
Guru Vakri 2024: గ్రహాల మార్పు రాశులపై కచ్చితంగా పడుతుంది. అక్టోబర్ 9న బృహస్పతి వృషభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈసందర్భంగా 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో కొన్ని రాశులకు ముఖ్యంగా ఈ 5 రాశులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఇది వారికి అదృష్ట కాలం ఇందులో మీ రాశి కూడా ఉందా?
Guru-Mangal Yuti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే కుజుడు బృహస్పతి గ్రహాల కలయిక కారణంగా ఇంకా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Vakri 2024: శని తిరోగమనం వల్ల ఈ మూడు రాశులకు కష్టాలు తప్పవు. జోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు కొన్ని రాశులకు కలిసి వస్తుంది. మరికొన్ని రాశులకు చెడు కలుగుతుంది. సాధారణం శనిదేవుడిని కర్మ ప్రధాతగా పరిగణిస్తారు. ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు.
Shani Vakri 2024: పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యదేవుని పుత్రుడు. శనిదేవుడి కదలికలో చిన్న మార్పు కూడా ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో శని గ్రహం తిరోగమనం చెందబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించబోతుంది.
Shani Vakri Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తిరోగమన ప్రభావం జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇది నవంబర్ రెండో వారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Shani Impact In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని శని గ్రహానికి సంబంధించిన సంఖ్య నాలుగు.. కాబట్టి ఈ సంవత్సరం 2024లో 4 అనే సంఖ్య ఉంది. దీని కారణంగా శని దేవుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై ఏడాది పొడవునా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల ప్రభావితమయ్యే రాశుల వారెవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Horoscope 2024: న్యూ ఇయర్లో ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. మన జీవితం గ్రహాల స్థితిపై కూడా ఆధారపడుతోంది. వచ్చే ఏడాదిలో శనిదేవుడు తిరోగమనం కారణంగా కొందరికి చెడ్డ రోజులు దాపురించనున్నాయి.
Shani Vakri 2024 effect: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 2024లో శని గ్రహం రివర్స్ కదలిక మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Saturn Retrograde 2024: కొత్త సంవత్సరంలో శనిదేవుని గమనంలో పెను మార్పు రాబోతుంది. శని గ్రహం సంచారం నుండి తిరోగమనం వైపు మళ్లనున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు లాటరీ తగలనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.