Corona in China: చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. షాంఘైలో కొవిడ్ కేసుల అదుపు పేరుతో.. పోలీసులు సామాన్య జనంపై కర్కషంగరా ప్రవర్తిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంద. ఆ వీడియోలో ఏముందంటే..
Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారింది. అందులో రైల్వే ట్రాక్ పడిన ఓ మహిళపై నుంచి రైలు వెళ్లినా.. తనకు ఎలాంటి గాయాలు కాలేదు. ట్రైన్ వెళ్లగానే ఆమె ఏం చేసిందో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు.
Viral Video: చిన్నపిల్లల చెవిలో అప్పుడప్పుడు వస్తువులు పెట్టుకోవడం, అవి బయటకు తీసేందుకు రాక ఇబ్బందులు పడిన సందర్భాలు చూసే ఉంటారు. అయితే చివిలో చిన్న సైజు.. పీత ఇరుక్కోవడం ఎప్పుడైనా చూశారా? తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియో చూసేద్దామా!
King Cobra in Bathroom: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ కింగ్ కోబ్రా ఇంట్లోని బాత్రూమ్ లోకి దూరి హల్ చల్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video: రోడ్డుపై పోతున్నప్పుడు పాము కనిపిస్తేనే పరుగులు తీస్తాం. అలాంటిది ఇంట్లో నిద్ర లేచి చూస్తే.. అక్కడ ఓ భారీ పాము దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేయండి.
Shocking Video: రోడ్డు పక్కన ఆగి ఉన్న రిక్షా బండి అకస్మాత్తుగా దానంతట అదే కదలడం ప్రారంభించింది. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానిపై నడిపే డ్రైవర్ మాత్రం లేడు. డ్రైవర్ లేకుండా మోటార్ రిక్షా దానంతట అదే కదలడాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది?
Accident Viral Video: డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రతతో పాటు జాగ్రత్త కూడా ముఖ్యమే! ఏ మాత్రం అజాగ్రత్త వహించినా.. ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అజాగ్రత్త కారణంగా ఓ మహిళ చావు అంచులవరకు వెళ్లి వచ్చింది. అయితే ఓ హెల్మెట్ ఆమె ప్రాణాలను కాపాడింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Viral Video: నెట్టింట ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ భారీ అనకొండకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Car U-Turn Viral Video: ఓ కారు యూటర్న్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు యూటర్న్ చేయడం పెద్ద వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, కారు యూటర్న్ చేసింది సాధారణ రహదారిపై కాదు.. పర్వతం అంచున! అది కూడా కారు కూడా పట్టనంత ప్రదేశంలో ఓ డ్రైవింగ్ అవలీలగా SUV కారును యూటర్న్ చేశాడు. ఆ వీడియోలో ఏముందో మీరు చూసేయండి.
Viral News: ఏనుగు.. ఓ మధ్య వయస్కుడిపై దాడి చేసిన ఘటన ఇటీవల అస్సోంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యాలమలో వైరల్గా మారింది.
భయంకరమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై కోపంతో ఎలా విరుచుకపడిందో చూడండి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి
పాములు కనపడటం చాలా సర్వసాధారణం.. కానీ పైన ఉండే కేబుల్ వైర్లపై పాము కనపడితే.. అది కాస్త కింద పడితే.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో మీరే ఓ లుక్కేయండి.
రోజు ఏదొక వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ రోజు కార్లో కూర్చున్న ఎలుగుబంటి వీడియో చాలా వైరల్ అయింది. మొదట భయంగా అనిపించిన తరువాత మీ ముఖంలో చిరునవ్వు తప్పనిసరి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.