Add Zee Business As A Preferred Source
App

Viral Video: 22 అడుగులో భారీ కింగ్ కోబ్రాతో పరాచకాలు.. చివరకు ఏంజరిగిందో చూస్తే మీ నోట మాట రాదు.. వీడియో వైరల్..

Snake video viral: ఒక వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని దానితో ఇష్టమున్నట్లు ఆడుకుంటున్నాడు. అంతే కాకుండా.. అది కోపంతో అతడిపై దాడికి సైతం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Viral Video: 22 అడుగులో భారీ కింగ్ కోబ్రాతో పరాచకాలు.. చివరకు ఏంజరిగిందో చూస్తే మీ నోట మాట రాదు.. వీడియో వైరల్..
Image Credit: viralnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More