Goosebumps Video: బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పాములను మెడకు చుట్టుకుని గంగా నది స్నానం ఆచరిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Rattlesnake Bites Itself Video: ప్రస్తుతం నెట్టింట్లో బ్లాక్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వైరల్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిని చూసిన నటిజెన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను మీరు ఒకసారి చూడండి.
King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో చాలా వీడియోలు పాములకు సంబంధించినవే ఉండడం విశేషం. అయితే మీరు ఈ పాము వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Snake Viral Video: హైదరాబాద్‌లో ఓ స్మశాన వాటికలో కొండచిలువ ప్రవేశించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాము ఆరడుగుల పొడవుతో ఉంది.
Banana Snake: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియా చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఓ అరటి పండు. అరటి పండులో వింతేముంది..ఎందుకు వైరల్ అవుతుందనుకుంటున్నారా..
Snake Viral Video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ షూస్‌లో కోబ్రా దాక్కుని ఉండటం ఎప్పుడైనా చూశారా..వింటేనే ఒళ్లు జలదరిస్తోందా..
Big Snake Enters River and chasing a young man. పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నెట్టింట ఓ పాముకు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.
Bird Attack on Snake: ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా వేదికలో వన్యప్రాణులు, జంతువుల వీడియోలు విచ్చలవిడిగా చక్కర్లు కొడతాయి.
Snake Video Viral: సోషల్ మీడియాలో ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ విషపూరితమైన పామును ఓ యువతి ధైర్యంగా పట్టుకున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Snake Vs Rabbit Video: ఎక్కడైన పాము మన కంటబడితే వెంటనే భయానికి లోనవుతుంటాము. కానీ, ఓ కుందేలు మాత్రం పాముతో ఏకంగా యుద్ధానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!
Viral Video: సాంగ్ షూటింగ్లో.. నిజమైన పామును పెట్టుకుని ఓ సింగర్ చేసిన స్టంట్ విఫలమైంది. పాము సరాసరి ముఖంపై కాటేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిన్న పాము.. చిన్న నోరు.. పెద్ద పక్షి గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి. వీడియో వైరల్ అవ్వగా చూసిన ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతున్నారు.. మీరే ఓ లుక్కేయండి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.