Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. బయట నాగ్ ఫ్యామిలీకి చెందిన ఎన్నో పెళ్లి మండపాలున్నా.. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఎందుకు అనే డౌట్స్ అందరికీ రావడం సహజమే.
Nagarjuna: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇటీవల అక్కినేని వారి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున పెళ్లి పత్రికలు ఇవ్వడం వేళ చెప్పలేని ఇరకాటంలో ఉన్నారంట.
Sobhita Dhulipala wedding Rumours: శోభితా ధూళిపాళను నెటిజన్లు ఎక్స్ వేదికగా ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇవేం పనులంటూ కూడా తిట్టిపొస్తున్నారంట. ప్రస్తుతం ఈ వివాదం వార్తలలో నిలిచింది.
Naga Chaitanya Sobitha Wedding Invitataion: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య.. తన సహచర నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆగష్టులో గ్రాండ్ గా జరిగింది. ఇక డిసెంబర్ 4న జరగబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sobhita Dhulipa Wedding: నాగచైతన్య శోభితా ధూళిపాల పెళ్లి డేట్ లను మార్చుకోవాలని అనుకుంటున్నారంట. ఈ క్రమంలో ఒక వార్త ప్రస్తుతం నెట్టంట తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో అక్కినేని అభిమానులు మాత్రం పెద్ద షాక్ కు గురౌతున్నారంట.
Sobhita Dhulipala: నాగ చైతన్య శొభితా ధూళిపాళ లో పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన జరగనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
sobhita Dhulipala in news: శోభితా ధూళిపాళ అక్కినేని నాగచైతన్య పెళ్లి డిసెంబర్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరువైపుల కుటుంబాలు అన్నిరకాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే.. శోభితాకు చెందిన ఒక షాకింగ్ విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Nagachaitanya and sobhita Dhulipala: శోభితా ధూళిపాళ నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకరంతో ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి గురించి తరచుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అంతేకాదు వారం రోజుల్లో వేణు పరాంకుశం స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Sobhita Dhulipala: అక్కినేని నాగ చైతన్య, శోభితతో త్వరలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతున్న శోభిత తాజాగా తన హాట్ ఫోటో షూట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.
Sobhita Dhulipala: నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళి పాళ ఈ మధ్య తరచుగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, ఆమె సమంతాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కినేని అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Sobhita on Ponniyin Selvan: శోభితా మరోసారి ఇన్ స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో తన పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. దీంతో శోభితా ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.
Sobhita Dhulipala: నాగచైతన్యకు శోభితా ధూళిపాళకు ఇటీవల ఎంగెజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా శోభితా ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా, ఇప్పుడు శోభితా బేబీ బంప్ తో దర్శనమిచ్చారు.
Sobhita dhulipala in news: శోభితా ధూళి పాళ , అక్కినేని నాగచైతన్యకు ఇటీవలే ఎంగెజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కొద్ది మంది అతిథులు మధ్య ఈ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. నాగార్జున తన ఎక్స్ ఖాతాలో వీరి ఎంగెజ్ మెంట్ పిక్స్ ను సైతం షేర్ చేశారు.
Sobhita Dhulipala Speaks About Her Engagement With Naga Chaitanya: తనకు అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
Sobitha Dhulipala: శోభితా దూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. బాలీవుడ్ లో ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అంతేకాదు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది.
Daggubati Family Unhappy: నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థ వేడుకలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ఇప్పటికే వేణుస్వామి చేసిన వీడియో వివాదంతో చైతన్య, శోభితా నిశ్చితార్థం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవగా, అటు దగ్గుబాటి కుటుంబం నాగ చైతన్య రెండో వివాహం విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు కూడా సంచలనంగా మారాయి.
Sobhita Dhulipala 5 Elegant Saree Looks: శోభిత ధూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ ఈ మధ్య కాలంలోనే చేసుకున్నారు. తెనాలికి చెందిన ఈ తెలుగందం ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఎన్ని సౌత్ ఇండియాతోపాటు బాలివుడ్ సినిమాల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ హాలివుడ్ మూవీలో కూడా నటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.