Sonu Sood Evaded Over ₹ 20 Crore : సోనూసూద్‌కు దాతల నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చుపెట్టలేదని తాజాగా ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే పన్ను కూడా ఎగవేసినట్లు చెప్పారు.
Sonu Sood bought bunglow in Hyderabad: సోనూ సూద్ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ఫిలింనగర్ అప్డేట్స్ ప్రకారం బంజారాహిల్స్‌లోని పాష్ లొకాలిటీలో అంతే అందమైన, అన్ని హంగులతో తీర్చిదిద్దిన ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సోనూ సూద్ ఆగస్టులో హైదరాబాద్‌లో తన కొత్త ఇంట్లోకి (Sonu Sood's flat in Hyderabad) షిఫ్ట్ అవుతారని సమాచారం.
Sonu Sood Fathers Day Gift To his son : టాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూ.3 కోట్ల విలువైన కారును కుమారుడికి గిఫ్ట్‌గా ఇచ్చి ఫాదర్స్ డే సర్ప్రైజ్ తన కుమారుడికి ఇచ్చాడని కథనాలు వచ్చాయి.
Sonu Sood: కరోనా మహమ్మారి వేళ ఆపత్కాలంలో సేవలతో అందరివాడుగా మారిన సినీ నటుడు సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సాధ్యం కానిది సంభవం అంటున్నాడు. ఆ నిర్ణయం ఇదీ.
Sonu Sood: కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందరికీ చేరువైన ఒకే ఒక వ్యక్తి సోనూసూద్. కరోనా కష్టకాలంలో రీల్ హీరో కాదు..రియల్ హీరో అన్పించుకున్నాడు. ఇప్పుడు రీల్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్టు సిద్ధమైందట.
వలస కూలీలు, దినసరి కార్మికులను లాక్డౌన్ సందర్భంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు, బస్సు, విమాన టికెట్లు అందించి గొప్ప సాయాన్ని అందించాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్‌లో టీమిండియా క్రికెటర్లకు సైతం సోనూసూద్ సాయం చేసి కష్టకాలంలో ఆదుకుంటున్నాడు.
Sonu Sood tested positive for COVID-19: ప్రముఖ నటుడు సోనూ సూద్‌కి కరోనా సోకింది. శనివారం నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్ అని తేలింది. అన్నట్టు సోనూ సూద్ 10 రోజుల క్రితమే కరోనావైరస్ వ్యాక్సిన్ తొలి డోస్ (COVID-19 vaccine first jab) తీసుకున్నారు.
Actor Sonu Sood Latest Updates : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Sonu Sood Bicycle Ride: సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ రియల్ లైఫ్‌లో అసలైన హీరో అని నిరూపించుకున్నాడు. లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలో వలస కూలీలు, దినసరి కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా వారి ఇళ్లకు చేరడానికి చేరడంలో సహాయం చేశాడు.
BMC Files Complaint Against Sonu Sood: లాక్డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోనుసూద్ మానవత్వానికి విలువ కట్టడం కష్టమే... ఎందుకంటే సోనూసూద్ చేస్తున్న ప్రజా సేవ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అసలు హీరోలు ఎవరు.. రీల్ నటులు ఎవరు అనేది భారత దేశ వ్యాప్తంగా స్పష్టమైంది. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన విలన్, సినీ నటుడు సోనూ సూద్ ఏంటనేది దేశం మొత్తం చూసింది. (All Photos: Twitter)
సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో అప్పు చేసి మరి.. ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు. తాజాగా తెలంగాణ (Telangana) ప్రజలు సోనూసూద్ గౌరవార్థంగా ఆలయాన్ని సైతం నిర్మించారు.
కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో చాలామంది నిరుపేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆకలితో అలమటించారు. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, ఖాళీగా ఉంటూ ఇళ్ల కిరాయిలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.