Elon Musk Welcomes 11th Kid In His Life: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్.. సంసార జీవితంలోనూ రికార్డు సృష్టిస్తున్నాడు. పదకొండోసారి తండ్రి అయ్యి ప్రత్యేకత సాధించాడు.
Warangal student gets seat in Elon Musk's school: వరంగల్‌కి చెందిన ఆరో తరగతి విద్యార్థి అనిల్ పాల్ తన ప్రతిభతో స్పేస్ఎక్స్ కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌కి చెందిన స్కూల్లో సీటు సంపాదించాడు. చిన్నతనంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆ విద్యార్థి సత్తా చాటుతున్నాడు.
Elon Musk Victory Secret: ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్. వయస్సు యాభై ఏళ్లై గానీ..ఎందరో ప్రముఖుల్ని వెనక్కి నెట్టి..అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకీ అతని విజయ రహస్యమేంటి. ప్రముఖ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఏం చెబుతున్నారు.
Space Tourism: మనిషి నివసిస్తున్న, మనుగడ సాగిస్తున్న భూమిని పరిరక్షించుకోవడం ముఖ్యమా లేదా ఇతర గ్రహాలవైపు ఆశలు పెట్టుకోవడం మంచిదా. ప్రిన్స్ విలియమ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరుస్తున్నాయి. అదేంటో పరిశీలిద్దాం.
Inspiration 4 Streaming: ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఇప్పుడు మరో సంచలనానికి తెరతీశాడు. ఇన్స్పిరేషన్ 4 యాత్రతో ప్రైవేటు వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపిన ఎలాన్ మస్క్ ఇప్పుడా యాత్రను స్ట్రీమింగ్ చేసే ప్రయోగం చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం.
Elon Musk: స్పేస్ఎక్స్ , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్ వ్యాపారాల్ని అమలు చేయడంలో మహాదిట్ట. ఇప్పుడు కొత్తగా గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తారనేది అంశం వివాదంగా మారుతోంది.
SpaceX Inspiration4: అంతరిక్ష పర్యాటకంలో ప్రైవేట్ సంస్థలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అరుదైన ఘనత సాధించింది. నలుగురు సామాన్య వ్యక్తులను అంతరిక్షంలోకి పంపించి...స్పేస్ టూరిజంలో సరికొత్త సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.