Ajit Agarkar and Shane Watson: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్, షేన్ వాట్సాన్ జట్టు నుంచి దూరమైనట్లు వెల్లడించింది. చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడుతున్న అగార్కర్.. అంతకుముందే ఢిల్లీ జట్టు నుంచి వైదొలిగాడు.
Sarfaraz Khan Counter to BCCI: దేశవాళీ టోర్నీల్లో సూపర్ పర్ఫామెన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మాజీలు, క్రికెట్ అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సర్ఫరాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు.
Ambati Rayudu Political Entry: క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. పొలికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అంబటికి వైసీపీ నుంచి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
World Test Championship Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్ గ్రౌండ్లో టీమిండియా బౌలర్లకు మెరుగైన రికార్డే ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లకు ఒక్క మ్యాచ్ అయినా ఆడిన అనుభవం ఇక్కడ ఉంది. ఈ పిచ్‌పై గతంలో రవీంద్ర జడేజా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇతర బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందంటే..?
Virender Sehwag Vs Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు నోటి దూల ఎక్కువే అని అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు టీమిండియా క్రికెటర్లపై నోరు పారేసుకుంటూ ఉంటాడు. గతంలో అక్తర్ చేసిన కామెంట్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
David Warner Test Career: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. తాను ఎప్పుడు చివరి టెస్ట్ ఆడతాను..? వేదిక ఏదో కూడా చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు డేవిడ్ వార్నర్ టెస్టులకు గుడ్ బై చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Adidas Launches New Indian Cricket Team Jersey: భారత జట్టు కొత్త జెర్సీని అడిడాస్ కంపెనీ రిలీజ్ చేసింది. టెస్టులు, వన్డేలు, టీ20లకు సంబంధించిన మూడు వేర్వేరు డిజైన్లలో జెర్సీలను డిజైన్ చేసింది. ఇందుకు సంబంధించి లాంచింగ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
Sania Mirza Retirement: భారత మహిళా టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సానియా మీర్జా. ప్రపంచస్థాయి వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఈ స్టార్ ప్లేయర్.. తన కెరీర్‌కు భావోద్వేగంతో వీడ్కోలు పలికింది. హైదరాబాద్‌లో చివరి మ్యాచ్ ఆడేసింది.
Shoaib Malik Skipped Sania Mirza's Event: టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ కు, చివరి ఫేర్ వెల్ పార్టీకి సానియా మీర్జా భర్త షోయబ్ దూరంగా ఉండడం ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తోంది.
Chetan Sharma Resigned: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు, స్టింగ్ ఆపరేషన్ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు.
Who is Sapna Gill: పృథ్వీ షాతో గొడవకు సంబంధించి సప్నా గిల్ అనే ఒక మహిళ అరెస్ట్ అవగా అసలు ఆ మహిళ ఎవరు? ఎందుకు పృథ్వీ షా మీద రెచ్చిపోయింది అనే వివరాల్లోకి వెళితే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
Yuzvendra Chahal Viral Video: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన T20 సిరీస్ చివరి మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ తనదైన బ్యాటింగ్ తో విరుచుకుపడగా అయన చేతికి చాహల్ ముద్దు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు
Sania Mirza Retirement: తన రిటైర్మెంట్పై సానియ మీర్జా కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. గతేడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నా.. గాయం కారణంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
Ricky Ponting Hospitalised: ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది, ఆస్ట్రేలియా మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరారు.
Virat Kohli Latest Instagram Post: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై సూపర్ ఇన్నింగ్స్‌తో చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు.
Ind Vs Nz Weather Update: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. ఇండియా-కివీస్ జట్ల మ్యాచ్‌లకు వరుణుడు పగ పట్టాడు. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. ఇప్పుడు రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది.
David Warner Rashmika Mandanna Video: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు సారీ చెబుతూ వీడియోను పోస్ట్ చేశాడు.
Sania Mirza Shoaib Malik Divorce: షోయబ్ మాలిక్‌తో వివాహ బంధానికి సానియా మీర్జా స్వస్తి చెప్పనున్నారా..? ఎందుకు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమేంత..?
Team India New Zealand And Bangladesh Tour: టీమిండియాలో ముగ్గురు స్పిన్నర్లు ఉండడంతో ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టారు. అసలు సెలెక్షన్స్లోకి పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. ఇప్పుడు మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
Lasith Malinga: శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.