IND vs ENG: లార్డ్స్ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె (24), ఛెతేశ్వర్ పుజారా (29) ఉన్నారు.
Ind vs Eng: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో టెస్టుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మధ్యాహ్నాం 3.30గంటలకు మ్యాచ్ జరగునుంది.
MS Dhoni New Look: గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టులో టీ20, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఆపై ఐపీఎల్ 2020లో చెన్నై జట్టుకు మరోసారి ప్రాతినిథ్యం వహించాడు. అయితే జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.
BCCI decision for IPL 2022:: ఈ ఏడాది కరోనా వైరస్ కేసులు రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 14వ సీజన్ మిగతా మ్యాచ్‌లను నిర్వహించి పూర్తి చేయనున్నారు.
Asghar Afghan Breaks MS Dhonis T20I Record | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.
England Pacer Jofra Archer | టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుతో త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోలేదు. రిజర్వ్ బెంచ్‌తో పటిష్టంగా కనిపిస్తోంది భారత్.
Kieron Pollard Smashes 6 Sixes In An Over After | యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై తొలి టీ20 వరల్డ్ కప్‌లో కొట్టిన సిక్సర్ల ఫీట్‌ను కీరన్ పోలార్డ్ రిపీట్ చేయగా క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sachin Tendulkar Free Cricket Sessions: ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు ఉచితంగా క్రికెట్ చిట్కాలు, పాఠాలు నేర్చుకోబోతున్నారు. సచిన్ లాంటి క్రికెటర్ నుంచి చిట్కాలు వద్దనుకునే యువ ఆశాకిరణాలు ఉండరంటే నమ్మశక్యం కాదు.
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో ఫుట్‌బాల్ ప్రేమికులకు మరోసారి నిరాశ ఎదురైంది. పోర్చుగల్ కెప్టెన్, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది.
యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో ఫెవరేట్‌గా బరిలో దిగిన నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని విధంగా షాక్ తగిలింది. గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోనే ఆమె వెనుదిరిగింది.
టీం ఇండియాతో మ్యాచులంటే తమ ఆటగాళ్లకు భయం పట్టుకుందని ఆసీస్ తాత్కాలిక కోచ్ డేవిడ్ సాకెర్ అన్నారు. అయినా, టీ20లో పుంజుకోవాలనే పట్టుదలతో ఉన్నామని, సిరీస్ ను జారవిడుచుకోమని చెప్పారు. "మా ఆటగాళ్లు చాలామంది భారత్ తో భయంగా మ్యాచులను ఆడుతున్నారు. వరుస పరాజయాలు ఇందుకు కారణం అవ్వొచ్చు. ఆసీస్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలన్నదే మా కోరిక" అని చెప్పారు. భారత్ ఆసీస్ తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్నది. ఈసారి జట్టులో సగం మందికి పైగా ఆటగాళ్లను ప్రక్షాళన చేశారు. దీంతో ఫలితాలు మారవచ్చని సకేర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.